నిత్యజీవపు మాటలు

                    నిత్యజీవపు మాటలు

A..నీ మాటలు నిత్యజీవమునకు అర్హమైనవి 
    యోహా 6:68-69

 1.దేవుని మాటలు (యోహాను 17:8)
 2.ప్రచారం చేయబడవలసిన మాటలు మార్కు 16:15; 
   2 తిమోతి 4:1-4)
 3.నా మాటలను కాపాడుము" (యోహాను 14:23)
 4.వాక్యముచే తీర్పు (యోహాను 12:48)
 5.యేసు ఈ మాటలు కలిగి ఉన్నాడు యోహాను 6:66-69
 6.మాటలు మనలను స్థిరపరుస్తాయి అపొ 20:32)
 7.ఆత్మ, జీవముగా మారే మాటలు యోహా. 6:63
 8.మాటలచేత రక్షణ అపొస్త 11:14; 2:22,34,35,47,48;
    13:26; యాకోబు 1:21)
 9.ప్రతి మాట ద్వారా జీవించాలి (లూకా 4:4)
 10శుద్ధీకరించు మాటలు (యోహాను 15:3)
 11.వాక్యాన్ని ఆచరించువారై ఉండండి యాకో 1:22-25 
 12.వాక్యాన్ని నిలుపుకొని ఉండాలి ఫిలిప్పీ. 2:16

B.మీరు ఈ మాటలను విశ్వసించి కాపాడుతారా? లేక
   అవగాహన లేకుండా తిరస్కరిస్తారా?

 1.కొందరు వాక్యాన్ని పట్టించుకోరు హెబ్రీయు. 4:2
 2.కొందరు వాక్యముపై తడబడతారు 1 పేతురు 2:7,8
 3.కొందరు వాక్యాన్ని కూటికోసం మార్చుతారు 
    2 కోరి. 2:17
 4.కొందరు వాక్యాన్ని వ్యర్థం చేయుదురు మార్కు 7:13

C.విచారణ చేయదగిన కొన్ని వ్యర్థమైన మాటలు:
 1.నమ్మిక మాత్రమే చాలు" 2.ప్రార్థించు, రక్షణ పొందు"
"3.ఏమి చేయవలసిన పని లేదు" 4.బాప్తిస్మం అవసరం
    లేదు 5.ఏయే సంఘానికి వెళ్ళినా సరే"
D.వృధా మాటలు" ఎఫెసీ. 5:6
 *"మీరు దేవుని మాటలను నమ్మి పాటిస్తారా? లేక
    అవగాహన లేకుండా తిరస్కరిస్తారా?**

కామెంట్‌లు