క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడిన ఎపఫ్రొదితు
క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడిన ఎపఫ్రొదితు
మూల వాక్యం: ఫిలి 2:30
పరిచయం: ఎపఫ్రొదితు పౌలుకు ప్రాణాలను తెగించి పరిచర్య చేశాడు.
I. ఫిలిప్పీ సంఘ స్థాపన మరియు సహకారం
- A. మాసిదోనియా దర్శనము ద్వారా సువార్త
అపో 16:6-12 - B. లూదియ, చెరసాల నాయకుని కుటుంబం రక్షణ
అపో 16:13-34; ఫిలి 1:3; 4:15-18
II. క్రీస్తు పనికి ప్రాముఖ్యత ఇచ్చిన ఎపఫ్రొదితు
- A. పౌలుకు జతపనివాడు, సంఘమును ప్రేమించినవాడు
ఫిలి 2:25-27 - B. చావునకు సిద్ధపడిన పరిచర్య
ఫిలి 2:28-30
III. పరిశుద్ధుల పరిచర్యకు లోబడటం
- A. పరిశుద్ధులకు పరిచర్య చేసినవారిని ఆదరించాలి
1కొరి 16:15-18 - B. ప్రేమతో గౌరవించాలి
1థెస్స 5:13
IV. దేవుని పని కొరకు ప్రయాసపడిన సాక్షులు
- A. యాసోను, సొస్తెనేసు
అపో 17:5-9; 18:17 - B. అకుల, ప్రిస్కిల్ల
రోమా 16:3-4
ముగింపు: ఎపఫ్రొదితు వలె క్రీస్తు పనికి ప్రాణాలను లెక్కచేయకుండా సమర్పించుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుని పని కొరకు ఎపఫ్రొదితు వలె నీ ప్రాణాన్ని లెక్కచేయని సమర్పణ నీకు ఉందా?
A Barnabas Preacher – COC Thimmayapalem
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
📞 Ph: [8096637711](tel:8096637711)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి