యేసు క్రీస్తు కొరకు జీవించు
యేసు క్రీస్తు కొరకు జీవించు
మూల వాక్యం: 2 కొరి 5:15 - ఆయన కొరకు జీవించుట
I. ఆయన శిష్యుడై యుండుము
- A. క్రీస్తునందే జీవించి, వెలుగులో నడుచుట
గల 2:20; 1 యోహా 1:7; మత్త 7:14 - B. దేవునికి మొదటి స్థానమిచ్చి, అనుచరుడగుట
మత్త 6:33; అపొ 20:7 - C. ఇతరులను శిష్యులుగా చేయుట
మత్త 28:19
II. విజేతగా ఉండుము
- A. పాపమునకు కాక నీతికి దాసులుగా ఉండుట
రోమా 6:14-18 - B. సజీవ యాగముగా సమర్పించుకొనుట
రోమా 12:1-2 - C. నిత్యజీవపు వాగ్దానమును పట్టుకొనుట
1 యోహా 2:25
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి