అబ్రహాము: దేవుని స్నేహితుడు"
అబ్రాహాము దేవుని స్నేహితుడు
ఆధారం: యాకో 2:23, హెబ్రి 11:8
విశ్వాసము మరియు విధేయత ద్వారా అబ్రాహాము దేవుని స్నేహితుడాయెను.
I. అబ్రాహాము దేవుని స్నేహితుడు
- A. విశ్వాసము మరియు విధేయత
యాకో 2:23, హెబ్రి 11:8 - B. ఆరాధన మరియు కుటుంబ నడిపింపు
ఆది 12:8, ఆది 18:19
II. మనము కూడా దేవుని స్నేహితులు
- A. ఆజ్ఞలకు విధేయత
యోహా 15:14, 1యోహా 5:3 - B. విశ్వాసముతో నడక
లూకా 12:4, గల 3:7
III. దేవుని స్నేహితులకు ప్రతిఫలము
- A. నిత్యరక్షణ మరియు పవిత్రత
హెబ్రి 5:9, 1పేతు 1:22 - B. దేవునితో సహవాసము
యాకో 4:4, యోహా 15:15
జ్ఞాపకం
ఆజ్ఞలు గైకొనువారు ప్రభువు స్నేహితులు. అబ్రాహామువలె జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని స్నేహితుడవుగా ఉన్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి