దేవుని ప్రేమ యొక్క గొప్పతనం

            దేవుని ప్రేమ యొక్క గొప్పతనం

మూల వాక్యం: 1 యోహా 4:8 - దేవుడు ప్రేమాస్వరూపి

I. పరలోకం దిశలో చూడాలి

  • A. ఆకాశమంత ఎత్తైన దేవుని ప్రేమ
    కీర్త 57:10; కీర్త 103:11; కీర్త 108:4; యోహా 17:23-24
  • B. ప్రేమకు ఆద్యుడు దేవుడే
    1 కొరి 13:13; కీర్త 36:5; యోహా 15:9,12

II. భూమి దిశలో చూడాలి

  • A. భూమి నిండిన కృప భౌతిక అవసరాలు
    కీర్త 119:64; ఫిలి 4:4; మత్త 5:45; యాకో 1:17; 2 కొరి 9:10; కీర్త 8:4
  • B. ఆత్మీయ ఆశీర్వాదములు శిష్యుల ప్రేమ
    రోమా 8:28,32; 1 కొరి 10:13; ఫిలి 4:6; మత్త 7:7-11; 2 పేతు 1:3; యోహా 17:23

III. మన స్వంత దిశలో చూడాలి

  • A. ప్రేమ ఇచ్చు ఆత్మీయ బలము జీవమార్పు
    కీర్త 63:1-5; గల 2:20; 1 తిమో 1:14; 1 కొరి 15:10; కొల 3:4; ఫిలి 1:21
  • B. రక్షణను ప్రసాదించే క్రీస్తు త్యాగము
    ఎఫె 2:4-5; 2 కొరి 5:14-15

ముగింపు:

  • A. దేవుడు ప్రేమాస్వరూపి
  • B. క్రీస్తు ప్రేమ జ్ఞానాతీతమైనది

ఆత్మీయ ప్రశ్న: దేవుడు మన భౌతిక, ఆత్మీయ అవసరాలను తీరుస్తూ అపారమైన ప్రేమను చూపించుచుండగా... మీరు ఆ దేవుని ప్రేమను గ్రహించి, ఆయన వాక్యమందు స్థిరపడి జీవిస్తున్నారా? — ఎఫె 3:17-19

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు