నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను
నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను
మూల వాక్యం: మత్తయి 28:18-20
ముఖ్య భావము: "యుగసమాప్తి వరకు నేను ఎల్లప్పుడును మీతో కూడ ఉన్నాను."
I. గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకు ప్రభువు తోడుంటాడు
- A. యేసుకు సర్వాధికారము ఇవ్వబడెను
మత్త 28:18 - B. శిష్యులను చేసి ఆజ్ఞలను బోధించాలి
మత్త 28:19-20
II. యేసు చేసిన నిత్య హామీ
- A. పునరుత్థానము మరియు ఆరోహణ తరువాత ఇచ్చిన వాగ్దానము
లూకా 24:44-46; అపొ.కా 1:9-11 - B. యుగసమాప్తి వరకు తన ప్రజలతో ఉండును
మత్త 28:20
III. దేవుడు తన సేవకులతో ఎల్లప్పుడూ ఉన్నాడు
- A. పూర్వీకులకు ధైర్యమిచ్చిన దేవుడు
నిర్గ 3:11-12; ద్వితీ 31:23; యిర్మీ 1:8 - B. నేటికీ తన సేవకులను బలపరచుచున్నాడు
యెష 41:10; 2 దిన 28:20; 2 తిమో 4:17
IV. ప్రభువు సహవాసము మరియు అంతిమ నిరీక్షణ
- A. పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలను నడిపించును
యోహా 16:7-8,13; యోహా 14:23; ప్రక 3:20 - B. యుగసమాప్తిలో తీర్పు జరుగును
మత్త 13:39,49
ఆత్మీయ ప్రశ్న
ప్రభువు నీతో ఉన్నాడనే నమ్మకంతో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, సువార్త సేవలో విశ్వాసముగా కొనసాగుతున్నావా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి