క్రీస్తు సంఘము

                      క్రీస్తు సంఘము

ఆధారం: రోమా 16:16 — క్రీస్తు సంఘముల వందనములు

I. ఉపోద్ఘాతం

  • A. లేఖనముల ప్రాముఖ్యత
    2 తిమో 3:16 — లేఖనములు దేవుని ప్రేరణ
  • B. పాత నిబంధన తొలగింపు
    కొల 2:14 — పాత నిబంధన తొలగించెను
    హెబ్రీ 9:15-17 — క్రొత్త నిబంధన అమలులోకి
  • C. క్రొత్త నిబంధన అమలు
    యాకో 1:25 — పరిపూర్ణ ధర్మశాస్త్రము

II. క్రీస్తు సంఘముతో సంబంధము

  • A. క్రీస్తు సంఘమును ప్రేమించి నిర్మించెను
    ఎఫె 5:25 — సంఘమును ప్రేమించెను
    మత్త 16:18 — సంఘమును నిర్మించెను
  • B. క్రీస్తు తన రక్తముతో సంఘమును కొనెను
    అపొ 20:28 — రక్తముతో కొనెను
  • C. క్రీస్తే సంఘ శిరస్సు, సంఘమే ఆయన శరీరము
    ఎఫె 1:22-23 — క్రీస్తు సంఘ శిరస్సు
    రోమా 16:16 — క్రీస్తు సంఘముల పేరు

III. సంఘములో సభ్యత్వము

  • A. రక్షింపబడినవారిని సంఘములో చేర్చుట
    అపొ 2:47 — రక్షింపబడినవారిని చేర్చెను
    కొల 1:18 — సంఘము క్రీస్తు శరీరము
  • B. విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మ ద్వారా ప్రవేశము
    మార్కు 16:16 — విశ్వాస బాప్తిస్మ రక్షణ
    అపొ 2:38 — పశ్చాత్తాప బాప్తిస్మ అవసరం
  • C. బైబిల్ లోని సంఘముల ఉదాహరణలు
    అపొ 8:1 — యెరూషలేము సంఘము
    అపొ 11:26 — ఆంటియొకయ సంఘము
    1 కొరిం 1:2 — కొరింథీ సంఘము
    ప్రక 1:11 — ఆసియలో ఏడు సంఘములు
    1 కొరిం 12:12-20 — అనేక అవయవముల శరీరము

IV. సంఘ ఆరాధన

  • A. ఆత్మసత్య ఆరాధన మరియు ప్రార్థన
    యోహా 4:24 — ఆత్మసత్య ఆరాధన
    అపొ 2:42 — ప్రార్థనలో కొనసాగిరి
  • B. మొదటి దిన కార్యక్రములు
    అపొ 20:7 — మొదటి దినారాధన
    అపొ 20:7 — రొట్టె విరుచుట జరిగెను
    1 కొరిం 16:1-2 — మొదటి దిన కానుకలు
  • C. కీర్తనలు మరియు ప్రభువు భోజనము
    ఎఫె 5:19 — కీర్తనలతో పాడుడి
    కొల 3:16 — ఆత్మీయ గీతములు పాడుడి
    మత్త 26:26-29 — ప్రభువు భోజన స్థాపన

V. ముగింపు

  • A. సమకూడి సహవాసములో కొనసాగాలి
    హెబ్రీ 10:24-25 — మకూడుట మానకుడి
    అపొ 2:42 — సహవాసములో కొనసాగిరి
  • B. దేవునికి నిజమైన ఆరాధన చేయాలి
    యోహా 4:24 — దేవునికి నిజ ఆరాధన

ఆత్మీయ ప్రశ్న: నీవు బైబిల్ చెప్పిన క్రీస్తు సంఘములో సభ్యునిగా ఉన్నావా?

తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
సువార్తికుడు: ఏ. బర్నబాస్
📞 8096637711

కామెంట్‌లు