జీవితానికి బైబిల్‌ను ఎందుకు అన్వయించుకోవాలి

          జీవితానికి బైబిల్‌ను ఎందుకు?

మూల వాక్యం: హెబ్రీ 4:12

పరిచయం: దేవుని వాక్యము సజీవము, శక్తిగలది; మన జీవితానికి మార్గదర్శి.

I. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి

  • A. దేవుడు మనలను ముందుగానే తెలిసికొన్నాడు
    యిర్మీ 1:4-5; మత్త 10:30
  • B. దేవుని పిల్లలమని పిలువబడుచున్నాము
    1యోహా 3:1; మత్త 7:9-11

II. మనము ఎవరో తెలుసుకోవడానికి

  • A. మన ఆలోచనలు దేవుడే ఎరుగును
    1కొరి 2:11; మత్త 24:43
  • B. లేఖనములు ఎరుగక తప్పుచున్నారు
    మత్త 22:29-30; రోమా 1:28-31

III. ప్రపంచ మార్గం ప్రమాదకరమైనది

  • A. లోకపు అధిపతి తీర్పు పొందును
    యోహా 12:31; యోహా 14:30
  • B. లోకమంతయు దుష్టునియందు ఉన్నది
    1యోహా 5:19; ఎఫె 5:7-11

ముగింపు: దేవుని వాక్యము మనకు మార్గదర్శి, రక్షణ, సమాధానము. దానిని చదివి, ఆచరించి జీవనంలో నిలుపుదాం.

ఆత్మీయ ప్రశ్న: మీరు బైబిల్ వాక్యమును హృదయంలో దాచుకొని, దాని ప్రకారము నడుస్తున్నారా?

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు