విధేయత రకాలు

                    విధేయత రకాలు

మూల వాక్యం: హెబ్రీ 5:9

ముఖ్య భావము: "విధేయులైనవారికందరికి ఆయన నిత్యరక్షణకు కారకుడాయెను"

I. విధేయత యొక్క ప్రాముఖ్యత

  • A. ప్రేమకు గుర్తు - ఆజ్ఞలను గైకొనుట
    యోహా 14:15,23; 1 యోహా 5:3
  • B. రక్షణకు మార్గము - వాక్యమును చేయుట
    మత్త 7:21,24; యాకో 1:22-25
  • C. నిత్యజీవమునకు షరతు - చిత్తము జరిగించుట
    1 యోహా 2:17; ప్రక 22:14; 2 యోహా 9

II. 4 రకాల విధేయత

  • A. సంపూర్ణమైన, ఇష్టపూర్వకమైన విధేయత
    ఆది 6:22; హెబ్రీ 11:8; లూకా 22:42
  • B. బలవంతంగా, నిశ్చలంగా విధేయత
    2 కొరి 9:7; 1 పేతు 5:2; 2 రాజు 5:11-13
  • C. సులభమైన విధేయత - ఇష్టమున్నవి మాత్రమే
    1 కొరి 5:2,9
  • D. నా ఇష్ట విధేయత - సొంత అర్థముతో
    1 సమూ 15:1-34; 2 తిమో 2:15; మత్త 19:9

III. నిజమైన విధేయత యొక్క లక్షణాలు

  • A. వాక్యమును సరిగా విభజించుట
    2 తిమో 2:15; 1 పేతు 2:2; తీతు 2:1-4
  • B. క్రీస్తును పోలి తగ్గింపు
    రోమా 15:3; ఫిలి 2:5-8
  • C. దేవునికి లోబడి సాతానును ఎదిరించుట
    యాకో 4:7; గల 6:16

ఆత్మీయ ప్రశ్న

నేను దేవునికి ఏ రకమైన విధేయత చూపుతున్నాను? ఇష్టపూర్వకమా లేక నా ఇష్టమా?

కామెంట్‌లు