క్రీస్తు సిలువ యొక్క విజయము
క్రీస్తు సిలువ యొక్క విజయము
ఆధారం: కొలొ 2:9-15
సిలువ ఓటమికి గుర్తు కాదు, పాపం, ధర్మశాస్త్రం, మరణం మీద మహా విజయానికి గుర్తు.
I. పాపం మీద విజయం
- A. పాపము మనిషిని దేవుని నుండి వేరుచేస్తుంది
రోమా 6:23, రోమా 3:23, 1కొరి 15:56-57 - B. రక్తముతో విమోచన మరియు క్షమాపణ
కొలొ 1:14, హెబ్రీ 9:12, రోమా 5:9
II. ధర్మశాస్త్రం మీద విజయం
- A. పాత ధర్మశాస్త్రము సిలువలో తొలగించబడెను
కొలొ 2:14, గల 5:4 - B. క్రొత్త నిబంధన స్థాపించి విభేదాలు తొలగించెను
మత్త 5:17, ఎఫె 2:13-18, హెబ్రీ 9:15-17
III. మరణం మీద విజయం
- A. మరణము శాశ్వత శత్రువు కాదు
యెష 25:8, ఫిలి 1:23 - B. పునరుత్థానములో మరణము ఓడిపోవును
1కొరి 15:52-58, 1థెస్స 4:13-18
జ్ఞాపకం
సిలువ ద్వారా దేవుని రక్షణ ప్రణాళిక నెరవేరెను. పాపం, ధర్మశాస్త్రం, మరణం మీద క్రీస్తు సంపూర్ణ జయము పొందెను.
ఆత్మీయ ప్రశ్న: సిలువ విజయమును నీ జీవితములో అనుభవిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి