ప్రభావవంతమైన తీవ్రమైన ప్రార్దన
ప్రభావవంతమైన తీవ్రమైన ప్రార్థన
మూల వాక్యం: యాకో 5:16 - నీతిమంతుని ప్రార్థన బలమైనది
I. బైబిలులో ప్రభావవంతమైన ప్రార్థనలు
- A. ఎలీయా - ప్రకృతిని మార్చిన ప్రార్థన
యాకో 5:17-18 - B. హన్నా - దుఃఖముతో, కన్నీళ్లతో చేసిన ప్రార్థన
1 సమూ 1:10,20 - C. యేసు - తండ్రి చిత్తానికి లోబడిన ప్రార్థన
మత్త 26:39; హెబ్రీ 5:7
II. ప్రభావవంతమైన ప్రార్థన లక్షణాలు
- A. విశ్వాసము, సందేహము లేకుండా అడుగుట
మత్త 21:22; యాకో 1:5-8 - B. పవిత్రత, విధేయత
సామె 28:9; కీర్త 66:18; 1 పేతు 3:12 - C. పట్టుదల, నిరంతర ప్రార్థన
మత్త 26:44; లూకా 11:5-13
III. ప్రార్థనకు దేవుని సమాధానం
- A. తండ్రి మంచి వరములు ఇచ్చును
మత్త 7:9-11 - B. దేవుని చిత్తమే శ్రేష్ఠము
రోమా 8:28
IV. ముగింపు
- నీతిమంతుని ప్రార్థన బలమైనది
యాకో 5:16 - ఎలీయా, హన్నా, యేసు మనకు ఆదర్శము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి