బెరయవారు ఘనులు

                         బెరయవారు ఘనులు

ఆధార వాక్యము: అపొ 17:11

I. వాక్యం వినడానికి ఇష్టపడ్డారు

  • A. పూర్ణమనస్సుతో వాక్యమును అంగీకరించుట. అపొ 17:11
  • B. వినుట వలన విశ్వాసము కలుగుట. రోమా 10:17
  • C. వాక్యమును విని గైకొనుట. లూకా 8:15

II. లేఖనాలతో పోల్చిచూసారు

  • A. ప్రతిదినము లేఖనములు పరిశోధించుట. అపొ 17:11
  • B. ఆత్మలను పరీక్షించి చూడుట. 1 యోహా 4:1
  • C. సత్యమును అవలంబించుట. సామె 23:23; 2 థెస్స 2:10
  • D. వాక్యము చొప్పున తీర్పు జరుగుట. యోహా 12:48; ప్రక 20:12

III. విశ్వసించారు

  • A. లేఖనములు చూచి విశ్వసించుట. అపొ 17:12
  • B. క్రియలు లేని పిలుపు వ్యర్థమని గ్రహించుట. మత్త 7:21-23
  • C. విధేయత ద్వారా రక్షణ పొందుట. హెబ్రీ 5:9

IV. మనందరికీ గొప్ప ఉదాహరణలు

  • A. జ్ఞానము కలిగి దిద్దుబాటును ప్రేమించుట. సామె 9:9-10
  • B. వినిన వాటియందు లక్ష్యముంచుట. హెబ్రీ 2:1-3; 12:24-25
  • C. దైవ వాక్యమును ప్రియముగా ఎంచుట. కీర్త 119:97; మత్త 4:4

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 ఫోన్: 8096637711

కామెంట్‌లు