ఎవరైతే తన సోదరుడిని ద్వేషిస్తారో....

     ఎవరైతే తన సోదరుడిని ద్వేషిస్తారో

ఆధార వాక్యము: 1 యోహా 2:9-11

I. ఒకరినొకరు ప్రేమించుకోవాలనే ఆజ్ఞ

  • A. సహోదరుని ప్రేమిస్తూ వెలుగులో ఉండుట. 
  •  1 యోహా 2:9-10
  • B. ద్వేషిస్తూ చీకటిలో నడచుట.
  • 1 యోహా 2:11

II. ఎందుకు కొందరు ద్వేషిస్తారు

  • A. దేవునిసంబంధులు కాకపోవుట. 
  •  1 యోహా 3:10
  • B. సంఘములో మనలోనివారు కాకపోవుట. 
  •  1 యోహా 2:19
  • C. చెడ్డ క్రియలు కలిగియుండుట. 
  •  1 యోహా 3:11-12

III. మన చర్యల ఫలితాలు

  • A. మరణము నుండి జీవములోనికి దాటుట. 
  •  1 యోహా 3:14
  • B. ద్వేషించువాడు నరహంతకుడై నిత్యజీవము కోల్పోవుట. 
  •  1 యోహా 3:15
  • C. పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుట.
  • 1 యోహా 1:9

IV. ముగింపు మరియు హెచ్చరిక

  • A. సహోదర ప్రేమ కలిగి జీవము పొందుట. 
  •  1 యోహా 3:14

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు