రక్షణను మనకు ఇవ్వబడిన సంఘం కారణంగా
రక్షణను మనకు ఇవ్వబడిన సంఘం కారణంగా
పాఠ్యభాగము: మరియు ప్రభువు రక్షించబడుచున్నవారిని అనుదినము సంఘములో చేర్చుచుండెను. — అపొ.కా. 2:47
I. క్రీస్తు తన ప్రాణాన్ని సంఘానికి ఇచ్చాడు
- 1. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించెను అపొ.కా. 20:28
- 2. సంఘమును ప్రేమించి తన్ను తాను అర్పించుకొనెను ఎఫె 5:25
II. సంఘం అనగా క్రీస్తు శరీరం
- 1. క్రీస్తే సంఘమునకు శిరస్సై యున్నాడు కొల 1:18
- 2. సంఘమే క్రీస్తు శరీరమై యున్నది
- ఎఫె 1:22-23; కీర్త 3:8
III. సంఘం ద్వారా రక్షణ
- 1. ప్రభువు రక్షితులను సంఘములోనే చేర్చుచున్నాడు అపొ.కా. 2:47
- 2. క్రీస్తునందు మాత్రమే నిత్యరక్షణ కలదు
- 2 తిమో 2:10
IV. క్రీస్తు సంఘాన్ని రక్షించును
- 1. క్రీస్తు శరీరమైన సంఘమునకు రక్షకుడు
- ఎఫె 5:23
- 2. మహిమగల పరిశుద్ధ సంఘముగా సిద్ధపరచును ఎఫె 5:26-27; 1 కొరిం 1:2
V. ఒక్క సంఘమే బైబిల్ ప్రకారం
- 1. యేసు ఒక్క సంఘమును మాత్రమే కట్టెను
- మత్త 16:18
- 2. బైబిల్ ప్రకారం శరీరం ఒక్కటే ఎఫె 4:4-5
🎯 ఆత్మీయ ప్రశ్న: మీరు క్రీస్తు తన రక్తముతో కొన్న బైబిల్ సంఘములో చేర్చబడ్డారా? లేక మనుష్యులు స్థాపించిన అనేక సంఘాలలో ఉన్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి