పౌలు ఎఫెసీయుల కొరకు చేసిన ప్రార్థన

     పౌలు ఎఫెసీయుల కొరకు చేసిన ప్రార్థన

ఆధార వాక్యము: ఎఫెసీయులకు 1:18

I. పరిచయము

  • A. హృదయ నేత్రములు వెలిగింపబడాలి. 
  •  ఎఫెసీ 1:18

II. క్రీస్తునందు ఆత్మీయ ఆశీర్వాదాలు

  • A. రక్షణ ప్రణాళిక సృష్టికిముందే. ఎఫెసీ 1:4-5
  • B. క్రీస్తు రక్తముతో పాపక్షమాపణ. 
  •  ఎఫెసీ 1:7, 11, 13

III. పౌలు ఎందుకు ప్రార్థించాడు?

  • A. విశ్వాసము, ప్రేమే క్రైస్తవత్వము. ఎఫెసీ 1:15

IV. ప్రార్థన 1: దేవునిని తెలిసికొనుట

  • A. దైవజ్ఞానమే శ్రేష్టమైన భాగ్యం. 
  •  ఎఫెసీ 1:17; యిర్మీ 9:24
  • B. దేవునినెరుగుటయే నిత్యజీవము. 
  •  యోహా 17:3; 2 థెస్స 1:8

V. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది?

  • A. వాక్యమే మనస్సుకు వెలుగు. 
  • కీర్త 119:130; ఎఫెసీ 3:4
  • B. పాతజీవితం విడిస్తేనే జ్ఞానోదయం. ఎఫెసీ 4:22

VI. ప్రార్థన 2: పిలుపు నందలి నిరీక్షణ

  • A. పిలుపులోని నిరీక్షణను గ్రహించాలి. 
  •  ఎఫెసీ 1:18; 2 థెస్స 2:14
  • B. రాజమహిమకే మన పిలుపు.
  • 1 థెస్స 2:12; కొలొ 1:13

VII. ప్రార్థన 3: స్వాస్థ్య మహిమ ఐశ్వర్యం

  • A. విశ్వాసులు దేవుని ఆస్తి. ఎఫెసీ 1:18; 2:13

VIII. ప్రార్థన 4: దేవుని శక్తి

  • A. విశ్వసించు మనలో మహాశక్తి. ఎఫెసీ 1:19
  • B. క్రీస్తును లేపిన శక్తే. ఎఫెసీ 1:20; 2:5

IX. ముగింపు

  • A. దేవుని మహిమను గ్రహిస్తున్నావా? ఎఫెసీ 1:18

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు