తీర్పు దినం

                           తీర్పు దినం
పరిచయం
A. హెబ్రి 9:27 — తీర్పు తప్పక జరుగును
B. అపో కా 17:30-31 — తీర్పుదినం నిర్ణయించబడింది

1. తీర్పు దినం ఖచ్చితంగా జరుగుతుంది
ఎ. హెబ్రి 9:27 — మరణాంతరం తీర్పు ఉంటుంది
B. అపో కా 17:30-31 — లోకానికి తీర్పు తీర్చును
C. మార్కు 13:32-33 — దినము ఎవరికీ తెలియదు
D. 2 పేతు 3:10 — దొంగవలె వచ్చును అకస్మాత్తుగా

2. తీర్పు దినం విశ్వవ్యాప్తం అవుతుంది
A. మత్త 25:31-32 — అందరూ సమకూర్చబడుదురు
B. 2 కొరి 5:10 — తీర్పు పీఠము ముందర
C. యోహా 5:28-29 — మృతులు లేచి వచ్చెదరు

3. తీర్పు దినానికి దేవుని ప్రమాణం
A. యోహా 12:48 — వాక్యమే తీర్పు ప్రమాణం
B. ప్రక 20:12 — క్రియలనుబట్టి తీర్పు జరుగును
సి. హెబ్రి 4:13 — దాచినది ఏది లేదు
D. 1 తిమో 5:24-25 పనులన్నీ బయలుపడును అప్పుడు

4. తీర్పు విధానం
A. మత్త 25:31-46 — గొర్రెలు మేకలు వేరు
B. 2 కొరి 5:10 — పనులకు లెక్క చెప్పాలి
C. 1 కొరి 4:5 — హృదయ రహస్యాలు వెల్లడించును

5. తీర్పు దినం ఫలితాలు
A. మత్త 25:46 —నీతిమంతులకు నిత్యజీవము లభించును
B. 2 తిమో 4:8 —నీతికిరీటము అనుగ్రహించబడును వారికి
C. 2 థెస్స 1:7-9 — దుర్మార్గులకు శాశ్వత శిక్ష
D. రోమా 2:8-9 — అన్యాయులకు శ్రమ కలుగును

6. తీర్పు దినానికి మన సిద్ధత
ఎ. మత్త 24:44 — సిద్ధముగా ఉండాలి ఎల్లప్పుడు
B. ఫిలిప్పి 2:12 — రక్షణకై శ్రమించాలి భయముతో
C. అపో కా 2:38 — పశ్చాత్తాపము బాప్తిస్మము అవసరం
D. రోమా 6:4 — నూతన జీవితము ప్రారంభించాలి

ముగింపు
A. హెబ్రి 9:27 — తీర్పు తప్పక జరుగును
B. యోహా 12:48 — వాక్యముచేత తీర్పు జరుగును
సి. మత్త 24:44 — సిద్ధముగా ఉండాలి ఎల్లప్పుడు
ప్రసంగ ఉద్దేశం
📖 మత్త 24:44 — తీర్పుకు సిద్ధముగా ఉండాలి

కామెంట్‌లు