రూతు గ్రంథము. పాఠము మూడు

              రూతు గ్రంథము – 3

పాఠ్యభాగము: రూతు 3:1-18

ప్రధాన భావము: బోయజు విమోచకునివలె, క్రీస్తు మనకు నిజమైన విమోచకుడు మరియు ఆశ్రయము.

I. నయోమి రూతుకు సలహా ఇచ్చింది

  • ఎ) విమోచకుని ఆశ్రయించుము
    రూతు 3:1-2; కీర్త. 28:12; యిర్మి. 32:7
  • B) చెప్పిన ప్రకారము చేయుము
    రూతు 3:4

II. రూతు విధేయత చూపింది

  • ఎ) బోయజు యొద్దకు వెళ్లింది
    రూతు 3:6-9
  • బి) విమోచన కొరకు వేడుకొంది
    రూతు 3:8-9

III. బోయజు విమోచనకు సిద్ధపడ్డాడు

  • ఎ) రూతును ఆశీర్వదించి ధైర్యపరిచాడు
    రూతు 3:10-12; సామె. 31:10
  • B) విమోచన నియమము ప్రకారము నడిచాడు
    రూతు 3:12; లేవీ. 25:29-31,47-54; ద్వితీ. 25:5-10

ముగింపు: బోయజు విమోచకునివలె, క్రీస్తు మనలను విమోచించి తన ఆశ్రయములో చేర్చుకొనును.

🎯 ఆత్మీయ ప్రశ్న:
నా జీవిత విమోచన కొరకు క్రీస్తునే ఆశ్రయిస్తున్నానా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు