దైవిక సంకల్పం -2

             దైవిక సంకల్పం (రెండవ భాగం)

మూల వాక్యం: ఆదికాండము 22:8 — దేవుడే తనకు దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనును

ముఖ్య భావము: దైవిక సంకల్పములో దేవుడు సహజ మార్గాల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చి, తన ప్రజలను నడిపించి, కాపాడుచున్నాడు.

I. అద్భుతాలు దేవుని శక్తిని వెల్లడించాయి

A. అద్భుతాలు క్రీస్తు అధికారాన్ని నిరూపించాయి

  • యోహా 2:1-11; యోహా 6:1-14; యోహా 9; యోహా 11:39-44

B. అపొస్తలుల ద్వారా సత్యాన్ని స్థిరపరిచాయి

  • అపొ 3:6; అపొ 5:5,10,15-16; అపొ 9:34,40; అపొ 13:11; అపొ 14:10; అపొ 20:9-12

II. అద్భుతాల ఉద్దేశ్యం

A. వాక్యాన్ని స్థిరపరచుటకే ఇవ్వబడ్డాయి

  • హెబ్రీ 2:1-4

B. అపొస్తలుల ద్వారా మాత్రమే వరాలు అందాయి

  • అపొ 8:18

III. దైవిక సంకల్పములో జీవించాలి

A. దేవుని చిత్తాన్ని విశ్వసించాలి

  • ప్రస 9:1; ప్రస 3:11; సామె 3:5-6

B. విశ్వాసముతో నడుచుకొని నిలవాలి

  • 2 కొరిం 5:7; రోమా 1:17; హబ 2:4

ముగింపు

A. దేవుడు నేడు తన వాక్యము, చిత్తము, సంరక్షణ ద్వారా నడిపిస్తున్నాడు

  • దేవుడు నేడు అద్భుతాల ద్వారా కాక, తన దైవిక సంకల్పమును అనుసరించి తన వాక్యము, తన చిత్తము, తన సంరక్షణ ద్వారా తన ప్రజలను నడిపిస్తున్నాడు.

ఆత్మీయ ప్రశ్న: దేవుని దైవిక సంకల్పాన్ని విశ్వసించి, ఆయన చిత్తానుసారంగా విశ్వాసముతో నడుచుకుంటున్నావా?

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు