అపనమ్మకము
అపనమ్మకము (కపటత్వము)
ఆధార వాక్యము: మత్తయి 15:8
I. పరిచయము
- A. హృదయము దూరముగా ఉన్నది.
- మత్తయి 15:8
II. అపనమ్మకము (కపటత్వము) అంటే ఏమిటి?
- A. నటనతో ప్రార్థనలు చేయుట.
- మత్తయి 6:2, 5, 16
- B. వ్యర్థముగా ఆరాధన చేయుట.
- యెషయా 29:13; మత్తయి 15:7-9; లూకా 12:1
- C. క్రియలవలన తిరస్కరించుట.
- లూకా 6:46; తీతు 1:16
III. మనిషి ఎట్లా అపనమ్మకస్థుడవుతాడు?
- A. లోపల అపవిత్రత కలిగియుండుట.
- మత్తయి 23:25-28; మత్తయి 7:1-5; రోమా 2:1-4
- B. చెప్పి తాము చేయకుండుట.
- 1 యోహాను 2:4; మత్తయి 23:3; రోమా 2:21-23
- C. నటిస్తూ దీర్ఘప్రార్థనలు చేయుట.
- మత్తయి 23:14, 23-24; మార్కు 12:40; 2 కొరింథీ 11:13-15
IV. పరిసయ్యుల మతం ఎందుకు తప్పు?
- A. సంప్రదాయములతో వాక్యమును కొట్టివేయుట. మత్తయి 15:3, 6; మత్తయి 15:9
- B. దేవునిని ఎరుగక పోవుట. యోహాను 8:54-55
- C. మనుష్యుల మెప్పు కోరుకొనుట.
- మత్తయి 23:5-7; లూకా 18:9-14
V. ముగింపు
- A. హృదయమును పవిత్రపరచుకోవాలి.
- మత్తయి 15:8
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి