ఆధారాన్ని ఎందుకు తిరస్కరిస్తారు?
ఆధారాన్ని ఎందుకు తిరస్కరిస్తారు?
ఆధార వాక్యము: యోహాను 12:37
I. పరిచయము
- A. సూచకక్రియలు చూసి నమ్మరైరి. యోహా 12:37
II. దేవుని ఉనికికి మరియు యేసు క్రీస్తుకు గల ఆధారాలు
- A. సృష్టి ద్వారా ఆధారాలు.
- హెబ్రీ 11:3; రోమా 1:20; కీర్త 19:1; యెషయా 40:25-26; 1 యోహా 1:1-4
- B. యేసు చేసిన అద్భుతాలు.
- యోహా 2:1-11; యోహా 4:1; యోహా 5:1; యోహా 6:1; యోహా 9:1; యోహా 11:1; యోహా 12:9-11
III. ఆధారాలను తిరస్కరించడానికి గల కారణాలు
- A. మానవ జ్ఞానము, గర్వము.
- 1 కొరి 1:21-25; కీర్త 10:4; యోహా 14:6; యోహా 3:19-21
- B. మనస్సు మార్చుకోకపోవడం, మొండితనము. మత్త 12:30; అపొ 26:9; గలతీ 1:13
- C. పాపాన్ని ఒప్పుకోకపోవడం.
- లూకా 13:5; అపొ 20:21; 1 తిమో 1:12-17; యోహా 3:16-18; రోమా 5:12; రోమా 6:16-18
IV. మనుష్యుల భయం మరియు చివరి తీర్మానం
- A. లోకమునకు భయపడడం.
- యోహా 12:42-43; మత్త 10:27-33; హెబ్రీ 13:5-6; 2 తిమో 4:16-18
- B. దేవుని నివేదికను నమ్మడం.
- యోహా 12:34; యోహా 9:35-38; యోహా 12:37-38; యోహా 12:48-50
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి