దేవుని ప్రేమను గూర్చి సందేశం

         దేవుని ప్రేమను గూర్చి సందేశం

మూల వాక్యం: యోహా 21:15

ముఖ్య భావము: యేసుక్రీస్తును సమస్తముకంటే ఎక్కువగా ప్రేమించుట ప్రతి విశ్వాసి జీవితపు ప్రధాన పిలుపు.

I. పేతురుతో యేసు సంభాషణలు

  • A. సేవకు సిద్ధపరచాడు
    యోహా 1:42; మత్త 14:28-29
  • B. గద్దించి సరిదిద్దాడు
    మత్త 16:21-23; మత్త 18:21-22
  • C. ప్రేమను పరీక్షించి బాధ్యత అప్పగించాడు
    యోహా 21:15-19

II. మూడు నిరాకరణలకు మూడు ప్రేమ ప్రశ్నలు

  • A. నిరాకరణ
    యోహా 18:18
  • B. ప్రశ్నలు
    యోహా 21:15-17

III. "నీవు నన్ను ప్రేమిస్తున్నావా?"

  • A. దేవునిని అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి
    మత్త 10:34-37; 1యోహా 2:15-17
  • B. పరలోక ధనమును కూడబెట్టుకోవాలి
    మత్త 6:19-21
  • C. లోక ఘనతకంటే దేవుని చిత్తాన్నే కోరాలి
    యోహా 12:42-43; రోమా 12:1-2

IV. ప్రేమ క్రీస్తును వెంబడింపజేస్తుంది

  • A. మందకు మాదిరిగా జీవించాలి
    యోహా 21:19; 1పేతు 5:3
  • B. సిలువను మోసుకొని వెంబడించాలి
    లూకా 14:27; 1పేతు 4:12
  • C. మహిమకిరీటము సిద్ధంగా ఉంది
    1పేతు 5:4; 2తిమో 4:8

ముగింపు: ప్రభువు అప్పగించిన ఆత్మలను ప్రేమతో మేపుదాం; మన జీవితము ద్వారా దేవునిని మహిమపరచుదాం.

ఆత్మీయ ప్రశ్న: నువ్వు లోకముకంటే, నీ స్వంత ఆస్తిపాస్తులకంటే ఎక్కువగా యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావా?

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
📞 8096637711

కామెంట్‌లు