ఇక్కడే ఉంటే - మనం విశ్వసించాలి!"

      ఇక్కడే ఉంటే - మనం విశ్వసించాలి!

మూల వాక్యం: రోమా 10:17 - విశ్వాసము వినుటవలన కలుగును

I. జ్ఞానోదయం - Enlightenment

  • A. వాక్యము మార్గదర్శక వెలుగు
    కీర్త 119:105; కీర్త 119:130; మత్త 22:29; ఎఫె 5:17
  • B. వాక్యముచేత సంపూర్ణత
    యోహా 5:39; లూకా 4:4; 2 తిమో 3:14-17

II. ప్రవర్తనా నియమాలు - Rules of Conduct

  • A. సువార్తకు తగిన పరిశుద్ధ జీవితం
    ఫిలి 1:27; 1 థెస 4:3; 1 థెస 5:22; 1 పేతు 2:11
  • B. భయభక్తులతో భక్తిగా జీవించుట
    తీతు 2:11-12; హెబ్రీ 12:28-29; 1 పేతు 1:13-16

III. తీర్పు యొక్క ముందుచూపు

  • A. క్రీస్తు న్యాయాసనము వాక్య తీర్పు
    మత్త 25:31-33; 2 కొరి 5:10; రోమా 2:4-11; యోహా 12:48-49; హెబ్రీ 5:8-9
  • B. నిత్యజీవము నిత్యశిక్ష కిరీటం
    ప్రక 20:11-15; మత్త 25:31-34; మత్త 25:41-46; 2 తిమో 4:6-8

ముగింపు: రోమా 10:17

ఆహ్వానం: దేవుని వాక్యము మనకు జ్ఞానోదయాన్ని ఇస్తుంది, సరైన ప్రవర్తనను నేర్పిస్తుంది, రాబోయే తీర్పుకు సిద్ధపరుస్తుంది. కాబట్టి వాక్యములో నిలిచి విశ్వాసంతో జీవిద్దాం.

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు