దైవిక బలహీనతకు ఆచరణాత్మక పరిష్కారాలు
దైవిక బలహీనతకు ఆచరణాత్మక పరిష్కారాలు
🟣 1. పాపభరిత ప్రభావాల నుండి దూరంగా ఉండండి
📖 I పేతురు 3:10-12 — చెడు విడిచి మంచిచేయి
📖 కొలస్స 3:8-9 — పాత స్వభావం విడిచిపెట్టు
📖 ఫిలిప్పీ 4:8 — పరిశుద్ధ ఆలోచనలు కలిగించు
📖 రోమా 12:1-2 — దేవుని చిత్తం అనుసరించు
━━━━━━━━━━━━━━━
🟣 2. చెడు సహవాసాలను విడిచిపెట్టండి
📖 I కొరి 15:33-34 — చెడు సహవాసం చెడగొడుతుంది
📖 హెబ్రీ 10:24-25 — సహవాసం విశ్వాసం బలపరుస్తుంది
📖 సామెతలు 13:20 — జ్ఞానులతో నడవాలి ఎల్లప్పుడు
📖 ఎఫెసీ 4:15-16 — సత్యంలో ఎదుగుతూ ఉండాలి
━━━━━━━━━━━━━━━
🟣 3. ఉద్ధరించే పద్ధతులను అవలంబించండి
📖 I థెస్స 5:16-18 — ఎడతెగక ప్రార్థన చేయండి
📖 మత్త 6:5-6 — రహస్య ప్రార్థన దేవునికి ప్రియము
📖 మత్త 4:4 — వాక్యము ఆత్మకు ఆహారం
📖 కీర్త 119:105 — వాక్యము మార్గానికి వెలుగు
📖 ద్వితీ 6:6-7 — పిల్లలకు వాక్యము నేర్పండి
📖 I తిమో 4:13 — సభలో వాక్యము చదవండి
📖 2 తిమో 2:15-16 — సత్యవాక్యము సరిగా విభజించు
📖 అపొ.కా 20:20 — సత్యబోధ వినాలి నిత్యం
📖 అపొ.కా 17:11 — లేఖనాలు పరిశోధించాలి ప్రతిదినం
━━━━━━━━━━━━━━━
🟣 ముగింపు
📖 యాకోబు 4:8 — దేవునికి దగ్గరవుడి ఎల్లప్పుడూ
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి