సంతృప్తికరమైన జీవితం"
సంతృప్తికరమైన జీవితం
పాఠ్యభాగము: క్రీస్తులోనే నిజమైన తృప్తి — యోహా 10:10; ఫిలి 4:11-13
పరిచయం: లోకము గతించిపోవుచున్నది, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము. 1 యోహా 2:17; కీర్త 16:11
I. భూసంబంధమైన వస్తువులు తృప్తి ఇవ్వవు
- 1. సంపూర్ణులనుకొనుట, లోకాశలు తాత్కాలికము
1 కొరి 4:8; 1 యోహా 2:16-17 - 2. దేవభయమే తృప్తినిస్తుంది, కష్టానికి ఫలితం ఉంటుంది
సామె 15:16; సామె 19:23; సామె 12:11-14 - 3. పాపజీవితం ఖాళీదనము
లూకా 15:11-16
II. క్రీస్తులో నిజమైన సంతృప్తి
- 1. దేవుని చిత్తమే ఆహారం, జ్ఞానములో శాంతి
యోహా 4:31-36; సామె 3:16 - 2. ఆయన కృప చాలును
2 కొరి 12:7-10
III. ప్రార్థన మరియు సహవాసం
- 1. చింతలు దేవునిపై వేయండి, యేసు ఎల్లప్పుడు మనతో
1 పేతు 5:7; మత్త 28:20 - 2. జీవజలము తృప్తినిస్తుంది, సహవాసములో ఆనందం
యోహా 4:15-18; ఫిలి 1:3-8; ప్రక 3:14-19
IV. జ్ఞానం ద్వారా సంతృప్తి
- 1. జ్ఞానం దేవునివలన కలుగును
అపొ.కా 22:3; సామె 2:6
V. యేసు పాదముల వద్ద సంతృప్తి
- 1. క్రీస్తే గొప్ప లాభము, దేవునికంటే మిన్నలేదు
ఫిలి 3:7-11; కీర్త 73:25
ముగింపు: పరలోక విషయాలపై మనసుంచి క్రీస్తులో సమృద్ధిజీవము, సంతృప్తి పొందుదాం. కొల 3:2; యోహా 10:10; ఫిలి 4:11-13
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ సంతృప్తి లోకంలోనా లేక క్రీస్తులోనా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి