జ్ఞానంగా ప్రవర్తించిన పరిచారకుని ఉపమానం

జ్ఞానంగా ప్రవర్తించిన పరిచారకుని ఉపమానం

పాఠ్యభాగము: లూకా 16:1-13

ప్రధాన భావము: దేవుడు అప్పగించిన వాటిని జ్ఞానముగా, నమ్మకముగా ఉపయోగించి ఆయనకు లెక్క అప్పగించుటకు సిద్ధంగా ఉండాలి.

I. ప్రభువు ఉపమానాల ద్వారా బోధించిన సత్యము

  • A) అధికారముతో దేవుని చిత్తమును బోధించాడు
    మత్తయి 7:28-29; యోహాను 7:17
  • B) ఉపమానాల ద్వారా పరలోక సత్యాలను తెలియజేశాడు
    మత్తయి 13:3

II. జ్ఞానమైన పరిపాలకుని పాఠము

  • A) తన బాధ్యతను గ్రహించి జ్ఞానముగా ప్రవర్తించాడు
    లూకా 16:2,4,8
  • B) దేవుని పరిచారకులు నమ్మకమైన పరిపాలకులై ఉండాలి
    1 కొరింథీయులు 4:1; 1 పేతురు 4:10

III. విశ్వాసి జీవితములో పరిపాలకత్వము

  • A) ధనమును దేవుని చిత్తప్రకారము శాశ్వత దృష్టితో వాడాలి
    లూకా 16:8-9,12-13; మత్తయి 6:24; హెబ్రీయులు 12:1
  • B) ప్రతి విశ్వాసి దేవునికి లెక్క అప్పగించుటకు సిద్ధంగా ఉండాలి
    రోమా 14:12; యెషయా 2:12

ముగింపు: దేవుడు అప్పగించిన ప్రతి దానిని జ్ఞానముగా ఉపయోగించి నమ్మకమైన పరిచారకులముగా జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న:
నేను దేవుడు అప్పగించిన బాధ్యతలను జ్ఞానముతో, నమ్మకముతో నిర్వహిస్తున్నానా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు