దేవుని చిత్తాన్ని నెరవేర్చడం
దేవుని చిత్తాన్ని నెరవేర్చడం
🔴 పరిచయం
📖 ఫిలి 2:5 — క్రీస్తుమనస్సు కలిగియుండుట
🔴 I. దేవుని రూపంలో; దేవునితో సమానుడు
📖 యోహా 1:1 — వాక్యము దేవుడైయుండెను
📖 యోహా 1:14 — వాక్యము శరీరధారియాయెను
📖 ఫిలి 2:7 — దాసునిరూపము ధరించుకొనుట
📖 పిలి 2:8 — మరణమువరకు లోబడుట
📖 ఫిలి 2:9-11 — ఆయనను హెచ్చించుట
🔴 II. మహిమలో పంచుకోవడానికి పిలుపు
📖 1 పేతు 2:9 — వెలుగులోనికి పిలిచెను
📖 రోమా 8:28-29 — కుమారునిసారూప్యము పొందుట
📖 1 కొరిం 11:1 — క్రీస్తునుపోలి నడుచుకొనుట
📖 రోమా 8:14-18 — ఆత్మచేత నడిపించబడుట
📖 1 తిమో 4:12 — విశ్వాసులకు మాదిరిగాఉండుట
📖 ఫిలి 2:15 — జ్యోతులవలె ప్రకాశించుట
🔴 III. ప్రభువు యొక్క మహిమను పంచుకోవడం
📖 2 తిమో 3:12 — భక్తిపరులకు హింసకలుగును
📖 1 పేతు 2:19-21 — శ్రమలను సహించుట
📖 2 కొరిం 11:23-28 — అనేకశ్రమలు పొందుట
📖 గల 6:17 — యేసుముద్రలు కలిగియుండుట
📖 మత్త 7:21 — తండ్రిచిత్తము చేయుట
📖 గల 4:4-6 — దత్తపుత్రత్వము పొందుట
📖 గల 4:7 — దేవునివారసుడవై యుండుట
📖 రోమా 8:17 — మహిమలో పాలుపొందుట
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి