దేవుని హెచ్చరికలను ఆలకించండి
దేవుని హెచ్చరికలను ఆలకించండి
మూలవాక్యము: యెహె 3:17; కొలొ 1:28
పరిచయం: దేవుని హెచ్చరికలను ఆలకించి విధేయతతో జీవించువారే ఆత్మీయంగా సురక్షితంగా నిలిచియుందురు.
I. సాతాను యొక్క మోసమును జాగ్రత్తగా గుర్తించండి
- A. సాతాను మోసగించుటకు అవకాశము వెదకుచున్నాడు
1 పేతు 5:8-9; 2 కొరి 11:3; 2 కొరి 4:3-4 - B. అతని తంత్రాలకు లోబడకండి
ఎఫె 6:11; యాకో 4:7
II. పాపమును మరియు మోసమును విడిచిపెట్టండి
- A. చెడు సాంగత్యము, పాప మోసమును దూరం చేయండి
రోమా 16:17-18; 1 కొరి 15:33; హెబ్రీ 3:13; గల 6:7-8 - B. వాక్యమును ఆచరించి దేవుని రాజ్యమును ఆశించండి
1 కొరి 6:9-10; 2 థెస్స 2:3; యాకో 1:22,26
III. అబద్ధ బోధకులను పరీక్షించండి
- ఎ. ప్రతి బోధను లేఖనాల ప్రకారం పరిశీలించండి
మత్త 7:15-20; 2 కొరి 11:13-15; 2 పేతు 2:1-3; 1 యోహా 4:1 - B. వంకర బోధలకు లోబడకండి
20:29-31; మత్త 15:8-9; కొలొ 2:8; 2 పేతు 3:17
IV. విశ్వాసములో నిలకడగా ఉండండి
- A. పడిపోకుండా జాగ్రత్తగా నడవండి
1 కొరి 10:12; హెబ్రీ 3:12; హెబ్రీ 4:11 - బి. వ్యర్థ మాటలు, లోభత్వము, స్వార్థమును విడిచిపెట్టండి
ఎఫె 5:6; లూకా 12:15; 1 తిమో 6:6-12; ఎఫె 5:5; కొలొ 3:5; రోమా 12:3; లూకా 17:3; 1 తిమో 4:16
V. హెచ్చరికలను ప్రకటించుట మన బాధ్యత
- A. దేవుని హెచ్చరికలను నమ్మకముగా తెలియజేయాలి
యెహె 3:17; కొలొ 1:28 - B. అంతము వరకు నమ్మకముగా నిలిచియుండాలి
ప్రక 2:10
ముగింపు: దేవుని హెచ్చరికలను ఆలకించి, సత్యములో నిలిచి, నమ్మకముగా జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: దేవుని హెచ్చరికలను ఆలకించి, మోసమునకు లోబడక సత్యములో నిలిచియున్నారా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి