నీరక్షణను కొనసాగిస్తున్నావా ?

             రక్షణను కొనసాగిస్తున్నావా? – 1

మూలవాక్యము: ఫిలిప్పీయులు 2:12 — భయముతోను వణకుతోను మీ రక్షణను కొనసాగించుకొనుడి.

ప్రవేశిక: రక్షణ పొందుట మాత్రమే కాదు, అంతము వరకు దానిని నమ్మకముగా కొనసాగించుట ప్రతి విశ్వాసి బాధ్యత.

I. రక్షణ యొక్క అర్థము మరియు ఆత్మీయ స్వరూపము

  • A. పాపము నుండి విడిపడి దేవునికొరకు జీవించాలి
    రోమా 1:18; రోమా 5:9-10; ఆది 2:17
  • B. క్రీస్తు ద్వారా పాపములకు చనిపోయి నీతికి జీవించాలి
    1 పేతురు 2:24

II. రక్షణను కొనసాగించే ఆత్మీయ విధానములు

  • A. ఆత్మానుసారముగా నడుచుకొని పాపమును జయించాలి
    ఫిలిప్పీ 2:12; గలతీ 5:16; కొలొస్స 2:15; రోమా 6:11; హెబ్రీ 12:1-2; 1 కొరింథీ 9:25,27
  • B. ప్రార్థన, విధేయత, మెలకువతో క్రీస్తును అనుసరించాలి
    1 పేతురు 2:21-24; 1 పేతురు 4:2; హెబ్రీ 5:7-8; 2 తిమోతి 1:3; అపొ.కా. 20:31; కీర్తన 126:5; కీర్తన 56:8

III. రక్షణను నిర్లక్ష్యము చేయుట వల్ల కలుగు నష్టము

  • A. లోకప్రేమ విశ్వాసాన్ని నాశనము చేస్తుంది
    2 తిమోతి 4:10; యాకోబు 4:4
  • B. దేవునికి దూరమైతే రక్షణను కోల్పోయే ప్రమాదము ఉంది
    హెబ్రీ 2:11; రోమా 6:11

IV. ముగింపు రేఖ వరకు స్థిరముగా ఉండాలి

  • A. విశ్వాసములో నిలిచి మంచి పోరాటమును ముగించాలి
    2 తిమోతి 4:6-8; 2 తిమోతి 2:18
  • B. నమ్మకము, సాత్వికము, విధేయతతో అంతము వరకు కొనసాగాలి
    సంఖ్యాకాండము 12:2-3,7; సంఖ్యాకాండము 20:12

ముగింపు: రక్షణ పరుగు పందెమును ప్రారంభించిన మనము, ముగింపు రేఖ వరకు విశ్వాసములో స్థిరముగా కొనసాగుదాం.

ఆత్మీయ ప్రశ్న: మీరు మీ రక్షణను భయముతోను వణకుతోను నమ్మకంగా కొనసాగిస్తున్నారా?

కామెంట్‌లు