క్రీస్తు సంఘ సభ్యుడుగా ఎందుకు ఉండాలి
క్రీస్తు సంఘ సభ్యుడుగా ఎందుకు ఉండాలి
ఆధార వాక్యము: ఎఫెసీ 3:21
I. పరిచయము
- A. సంఘములో దేవునికి మహిమ కలుగును. ఎఫెసీ 3:21
II. సంఘం యొక్క ఉద్దేశం: దేవునికి మహిమ తీసుకురావడం
- A. పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి.
- ఎఫెసీ 3:21-4:3; 3 యోహా 3-8
- B. దేవుని సంఘాన్ని తృణీకరించకూడదు.
- 1 కొరి 11:22
- C. అన్నిటిలో దేవుని మహిమపరచాలి.
- 1 కొరి 10:31-33; ఎఫె 2:20
III. పరిశుద్ధులకు శిక్షణ: దేని కోసం శిక్షణ పొందుతున్నారు?
- A. లౌకిక విద్యల కోసం కాదు.
- 1 కొరి 12-14; యోహా 18:36
- B. ఆత్మీయ యుద్ధము కొరకు సిద్ధపడాలి.
- ఎఫె 6:11-18
- C. సువార్తికులు, కాపరులుగా ఎదగాలి.
- ఎఫె 4:11-12
IV. సంఘం యొక్క ఉద్దేశం: ఆయన జ్ఞానమును ప్రకటించడం
- A. దేవుని సృష్టి మహిమ కొరకు. ప్రక 4:11
- B. గొర్రెపిల్లయైన క్రీస్తును ఘనపరచడం కొరకు.
- ప్రక 5:11-13
- C. దేవుని జ్ఞానమును ప్రకాశింపజేయాలి.
- 1 పేతు 4:11
V. ముగింపు
- A. సంఘసభ్యులుగా దేవునికి మహిమ తేవాలి. ఎఫె 3:21
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి