మీకు సత్యానికి విధేయత చూపించకుండా అడ్డుకున్నవాడు ఎవరు?

మీకు సత్యానికి విధేయత చూపించకుండా అడ్డుకున్నవాడు ఎవరు?

పాఠ్యభాగము: "మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును అడ్డుకొనినవాడెవడు?" — గలతీయులకు 5:7

I. సత్యము మరియు క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛ

  • A) విధేయతకు కలిగిన అడ్డంకులు (గలతీ 5:7)
  • B) విడిపించబడిన ఆత్మీయ స్వేచ్ఛ (గలతీ 5:1)
  • C) కృపనుండి తొలగిపోని జీవితము
  • (గలతీ 5:2, 4)

II. సత్య విధేయత మరియు అవిధేయత నష్టాలు

  • A) సువార్తకు లోబడవలసిన బాధ్యత 
  •  (2 థెస్సలొ 1:8)
  • B) అవిధేయులకు కలిగే కారుచీకటి 
  •  (2 పేతురు 2:17)

III. సత్యానికి అడ్డుపడే లౌకిక శక్తులు

  • A) దుష్ట తప్పుడు స్నేహాలు
  • (1 రాజులు 12వ అధ్యాయం)
  • B) స్వగృహస్థులైన ఆత్మీయ శత్రువులు 
  •  (మత్తయి 10:34-39)
  • C) మనుష్యుల తాత్కాలిక మెప్పు 
  •  (యోహాను 12:42-43; సామెతలు 16:32)

IV. రక్షణ మరియు బాప్తిస్మమునకు అడ్డంకులు

  • A) బాప్తిస్మము పొందే సువర్ణావకాశము (అపొస్తలుల క 8:32-36)
  • B) సోమరితనము మరియు భయము
  • (మత్తయి 25:24-30; లూకా 12:4-5)
  • C) లోకధనముపై మనస్సు ఉంచుట 
  •  (లూకా 12:16-21)
  • D) రక్షణను నిర్లక్ష్యముగా వాయిదావేయుట (అపొస్తలు 24:24-25)

V. ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరిచే క్రియలు

  • A) లోకమును అమితముగా ప్రేమించుట
  • (1 యోహాను 2:15-17; ప్రకటన 3:14-16)
  • B) హృదయమందు కలిగే సందేహములు (యాకోబు 1:6; లూకా 24:36-40)
  • C) పాపమునకు సంపూర్ణ దాసత్వము 
  • యోహాను 8:34-36; రోమీయు 6:16-22)

ముగింపు: సత్యమునకు విధేయత చూపకుండా అడ్డుపడే లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి, మనలను మనమే శోధించుకుంటూ రక్షణ మార్గములో స్థిరముగా పరుగెత్తుదాం. (2 కొరింథీయులకు 13:5)

కామెంట్‌లు