దేవునికి అవిదేయత చూపించే ఏడు మార్గాలు
దేవునికి అవిధేయత చూపించే ఏడు మార్గాలు
ఆధార వాక్యము: ఆది 3:1-7
I. దేవుడు నిషేధించిన వాటిని చేయడం
- A. మొదటి మానవుల ఆజ్ఞాతిక్రమణ.
- ఆది 2:15-17; 3:1-7
- B. దైవరాజ్య వారసత్వమును కోల్పోవుట.
- గల 5:19-21
II. దేవుడు ఆజ్ఞించిన వాటిని చేయకపోవడం
- A. దేవుని సంకల్పమును నిరాకరించుట.
- లూకా 7:30; అపొ 11:14; యాకో 4:17
- B. నిరంతరము దైవభక్తి కలిగియుండుట.
- లూకా 16:29-31; అపొ 10:1-2; హెబ్రీ 10:25
III. దేవుని వాక్యానికి కలుపు చేర్చడం
- A. మానవ కల్పితాల వల్ల కలుగు తెగుళ్లు.
- ద్వితీ 4:1-4; ప్రక 22:18
- B. వాక్య క్రమమును మాత్రమే అనుసరించుట. ఎఫె 5:19; కొలొ 2:12; 1 పేతు 5:1-3
IV. దేవుని వాక్యాన్ని తీసివేయడం
- A. జీవవృక్షములో పాలు పోవుననే భయము. ద్వితీ 4:2; ప్రక 22:19
- B. దేవుని నియమములకు లోబడియుండుట. మత్త 5:32; హెబ్రీ 5:8-9
V. బాహ్యంగా విధేయత చూపినా హృదయం దూరంగా ఉండడం
- A. పెదవుల భక్తిని విడిచి లోబడుట.
- మార్కు 7:6; లూకా 18:9-14; రోమా 6:16-18
- B. దేవుని మాటకు మొదటి ప్రాధాన్యతనిచ్చుట.
- 1 సమూ 15:22-23; ప్రక 2:1-7
VI. దేవుని ఆజ్ఞ స్థానంలో ఇతరాన్ని చేయడం
- A. అన్యాగ్ని తెచ్చి మరణించిన వృత్తాంతము. లేవీ 10:1-3; 16:12-13
- B. దేవుని పద్ధతి చొప్పున బాప్తిస్మము.
- అపొ 8:35-39
VII. దేవుని వాక్యంలో మౌనతనాన్ని గౌరవించకపోవడం
- A. చెప్పని విషయాలలో సొంత నిర్ణయాలు మానడం. ద్వితీ 17:2-5; హెబ్రీ 7:14
- B. దేవుని మందిరములో యోగ్యముగా ప్రవర్తించుట. యెష 18:20; 1 తిమో 3:15
VIII. దేవునికి విధేయత చూపే మార్గం (ముగింపు)
- A. వ్రాయబడిన వాటిని దాటిపోకుండా జీవించుట. సంఖ్యా 22:18; 1 కొరిం 4:4-6; ప్రసంగి 3:1-7; యాకో 1:21
- B. రక్షణ మార్గమందు అంతమువరకు నిలుచుట. మత్త 10:32; అపొ 2:38; 3:19; హెబ్రీ 3:14; 11:6
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి