దేవుని సంపూర్ణ కవచము ధరించండి

    దేవుని సంపూర్ణ కవచము ధరించండి

పాఠ్యభాగము: ఎఫె 6:10-18

ముఖ్య భావము: అపవాది తంత్రాలను జయించుటకు ప్రతి విశ్వాసి దేవుని సంపూర్ణ కవచమును ధరించి విశ్వాసములో స్థిరపడాలి.

I. ఆత్మీయ యుద్ధానికి సిద్ధపడాలి

  • A) అపవాది తంత్రాలకు ఎదురునిలువాలి
    ఎఫె 6:11; 1 పేతు 5:8; యాకో 4:7
  • B) మంచి యుద్ధము చేసి నీతిమంతత కవచము ధరించాలి
    1 తిమో 1:18; 2 తిమో 2:3; ఎఫె 6:14

II. దేవుని సంపూర్ణ కవచము ధరించాలి

  • A) రక్షణ తలవాత, విశ్వాస డాలు ధరించాలి
    1 థెస్స 5:8; ఎఫె 6:16
  • B) సత్యము, సువార్త సిద్ధత, వాక్య ఖడ్గముతో నిలవాలి
    ఎఫె 6:14-15; హెబ్రీ 4:12

III. శత్రువును ధైర్యముగా ఎదుర్కోవాలి

  • A) విశ్వాస పోరాటములో స్థిరముగా నిలవాలి
    1 తిమో 6:12; ప్రక 3:5
  • B) సాతాను యుక్తులు, శరీర క్రియలు, తప్పుడు బోధలను దూరంచేయాలి
    2 కొరి 2:11; గల 5:19-21; 2 పేతు 2:1-3; యోహా 8:44

ముగింపు: దేవుని సంపూర్ణ కవచము ధరించి విశ్వాసములో స్థిరముగా నిలుద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని సంపూర్ణ కవచము ధరించి అపవాదిని ధైర్యముగా ఎదుర్కొంటున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు