దేవుని ఉపదేశాన్ని అలంకరించుట
దేవుని ఉపదేశాన్ని అలంకరించుట
తీతు 2:7-10
తీతు 2:7-10
1. అలంకరించుట అంటే: గౌరవముగా, అందంగా,
శోభాయమానంగా చేయుట.
A. జీవన శైలి ద్వారా అలంకరించుట
1. వెలుగు ప్రకాశించనీయండి మత్త5:14-16; ఎఫె 5:8
2. సువార్తను ప్రతిఫలించండి ఫిలి 1:27; 1పేతు1:15-16
3. భక్తిహీనతను త్యజించండి - తీతు 2:11-12
4. శరీరపు కోరికల నుండి దూరంగా ఉండండి 1పేతు
2:11, 12
5. చెడును జయించండి - రోమా 12:21; 1 థెస్స 5:22
6. మాటలలో పవిత్రత కలిగి ఉండండి మత్తయి 12:35;
ఎఫెసీ 4:29; కొలస్స 4:6
7. ఆదర్శవంతమైన జీవితం గడపండి 1 తిమో 4:12;
1 కొరింథీ 11:1
8. ఇతరుల పట్ల సరైన మనోభావం కలిగి ఉండండి ఎఫెసీ
4:32; 1 పేతురు 3:8
9. అధికారానికి విధేయులుగా ఉండండి 1 పేతు 2:13-16
2. ఉపదేశం మరియు బోధన ద్వారా అలంకరించుట
1. ఉపదేశాన్ని పాటించండి - 1 తిమోతికి 4:16
2. ఉపదేశంలో స్థిరంగా ఉండండి - 2 యోహాను 9
3. శాస్త్రబద్ధమైన ఉపదేశాన్ని అనుసరించండి -
2 తిమోతికి 1:13; తీతు 2:1
4. ఒకరిని ఒకరు బోధించండి, ప్రబోధించండి కొలస్స3:16;
రోమా 15:14
5. ఇతరులకు బోధించండి - 2 తిమోతికి 2:24-26
3. దేవుని వాక్యాన్ని ఆచరించడం ద్వారా అలంకరించుట
యాకోబు 1:22
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి