ఆసా రాజు చేసిన పొరపాట్లు
ఆసా రాజు చేసిన పొరపాట్లు
ఆధారం: 1 రాజులు 15:1-24, 2 దిన 14:1-16:14
మనుష్యుల కంటే దేవునిపై నమ్మకముంచుదాం.
I. పరిచయము మరియు హెచ్చరిక
- A. మనుష్యులపై ఆధారపడెను
2 దిన 16:7-9
II. ఆసా రాజు మంచి ఆరంభం
- A. యెహోవా దృష్టిలో మంచివాడు
1 రాజులు 15:11 - B. విగ్రహారాధన తొలగించెను
1 రాజులు 15:12-13 - C. హృదయము పరిపూర్ణముగా ఉండెను
1 రాజులు 15:14 - D. విధేయత ఆశీర్వాదము తెచ్చెను
1 రాజులు 15:14
III. ఆసా రాజు చేసిన పొరపాట్లు
- A. రాజకీయ సహాయము నమ్మెను
2 దిన 16:7-9 - B. ప్రవక్త మాట వినలేదు
2 దిన 16:10 - C. వ్యాధిలో దేవుని వెదకలేదు
2 దిన 16:12 - D. కోపముతో హింసించెను
2 దిన 16:10 - E. దేవుని విడిచితే పతనము
2 దిన 16:9
IV. మనుష్యులకంటే దేవునిపై నమ్మకం
- A. చెడు స్నేహము చెరుపును
1 కొరి 15:33 - B. దేవునికి మొదటి స్థానము
మత్త 10:34-36 - C. తప్పుడు బోధ వద్దు
2 యోహా 1:9 - D. సత్య మార్గము ఎంచుకొనుము
యిర్మీ 6:16 - E. దేవునిపై నమ్మకమే ఉత్తమము
2 దిన 16:7
V. నేర్చుకోవలసిన పాఠాలు
- A. పాపము నుండి మారుమనస్సు
అపొ 2:38 - B. విశ్వాసముతో విధేయత
యాకో 2:19 - C. సంపూర్ణ నమ్మకము ఉంచుము
సామె 3:5-6 - D. ఒకరినొకరు ప్రోత్సహించుడి
హెబ్రీ 3:12-13 - E. చివరివరకు నమ్మకము
సామె 3:5
VI. ముగింపు
- A. యెహోవాయందు నమ్మిక ఉంచుము
సామె 3:5
జ్ఞాపకం
ఆరంభమే కాదు ముగింపు ముఖ్యము.
ఆత్మీయ ప్రశ్న: నీవు దేవునిపై సంపూర్ణముగా ఆధారపడుచున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి