ఒక క్రైస్తవుని మనస్సు మరియు వ్యక్తిత్వం

   ఒక క్రైస్తవుని మనస్సు మరియు వ్యక్తిత్వం

ఆధారం: 1పేతు 3:8-12

క్రైస్తవుడు క్రీస్తు మనస్సును ధరించి దేవుని ప్రతిమను ప్రతిబింబించాలి.

I. క్రైస్తవులు కలిగి ఉండవలసిన మనస్సు

  • ఎ. ఐక్యత మరియు ప్రేమ
    యోహా 17:20-21, 1పేతు 3:8-9, ఎఫె 4:3
  • B. క్రీస్తు యేసు కలిగిన మనస్సు
    ఫిలి 2:5, 1పేతు 2:21
  • సి. జాలి, సానుభూతి మరియు క్షమాపణ
    1యోహా 3:16-18, ఎఫె 4:32, 1పేతు 5:5
  • D. తగ్గింపు మరియు శత్రువులను ప్రేమించుట
    ఫిలి 2:9-11, మత్త 5:43-48, రోమా 12:17-21

II. సంతోషకరమైన జీవిత రహస్యం

  • ఎ. నాలుకను అదుపులో ఉంచి సత్యం మాట్లాడుట
    1పేతు 3:10, మత్త 12:36-37
  • బి. దుర్నీతికి దూరంగా మంచి క్రియలు చేయుట
    ఎఫె 5:11, 2తిమో 2:19
  • C. సమాధానమును, పరిశుద్ధతను వెంబడించుట
    హెబ్రీ 12:14-15

III. దైవిక తీర్పు మరియు హెచ్చరిక

  • A. ప్రభువు కన్నులు నీతిమంతులపై ఉండును
    1పేతు 3:12
  • B. కీడు చేయువారికి విరోధముగా దేవుడును
    1పేతు 3:12

జ్ఞాపకం

క్రైస్తవుని మనస్సు క్రీస్తు మనస్సు వలె ఉండాలి. ప్రేమ, ఐక్యత, తగ్గింపు మరియు పరిశుద్ధ జీవితముతో దేవుని మహిమపరచాలి.

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు