నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను

నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను

పాఠ్యభాగము: "నీవు పోవుచోటికి నేను వచ్చెదను, నీవు బసచేయుచోటను నేను బసచేయుదును, నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు." — రూతు 1:16

I. ప్రసంగ నేపథ్యము మరియు విజ్ఞప్తి

  • A) మోయాబుదేశ ఆత్మీయ కరువు (రూతు 1:1-2; న్యాయ 21:25)
  • B) వెనుదిరిగిన లోకసంబంధమైన ఓర్ప (రూతు 1:4-6, 15)

II. రూతు శ్రేష్ఠమైన ఇష్టపూర్వక ఎంపిక

  • A) క్రియలతోకూడిన దైవిక ప్రేమ (రూతు 1:16-17; 1 యోహా 3:17-18)
  • B) వాక్యానుసారమైన ఇష్టపూర్వక నిర్ణయము (రూతు 1:18; అపో 17:11)

III. ఆత్మీయ తీర్మానములు మరియు సాదృశ్యాలు

  • A) క్రీస్తును వెంబడించే సమర్పణ (లూకా 9:57-60)
  • B) దేవుని సంఘములో చేరుట (కీర్త 135:4; తీతు 2:11-14)
  • C) బాప్తిస్మమనే పాతిపెట్టబడే అనుభవము (లూకా 9:61-62; రోమా 6:1-6)

ముగింపు: రూతువలె మనము కూడా పాత పాపపు లోకమును, విగ్రహాలను విడిచిపెట్టి, దేవుని ప్రజలతో మరియు దేవుని చిత్తముతో నడవడానికి సంపూర్ణముగా సమర్పించుకుందాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు