ఏమి వ్రాయబడియున్నది ?
ఏమి వ్రాయబడియున్నది?
పాఠ్యభాగము: లూకా 10:26 — "ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావు?"
పరిచయం: యేసు ప్రతిదానికీ "వ్రాయబడియున్నది" అని లేఖనాధారాన్నే చూపారు (మత్త 4:4,7,10; లూకా 10:25-28).
I. వ్రాయబడియున్నది దానిప్రకారం చేయుడి
- 1. లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారమే చేయాలి
మత్త 19:4; 22:29-31
II. మొదటి వారంనాడు ఆరాధన చేయుటకు కారణం
- 1. పాత నిబంధన సబ్బాతు సిలువపై కొట్టివేయబడింది
నిర్గమ 20:8; హెబ్రీ 10:9-10; కొలొ 2:12-16; రోమా 7:4-7 - 2. వారము మొదటి దినమున సంఘము కూడి రొట్టె విరిచిరి
యోహా 20:1; అపొ 2:1; ప్రక 1:10; అపొ 20:7; 1కొరిం 16:2
III. ఆరాధనలో వాద్యాలు ఎందుకు వాడకూడదు?
- 1. కొత్త నిబంధనలో ఆత్మతో, మనస్సుతో హృదయమందే పాడాలి
2దినవృ 29:25-28; ఎఫెసీ 4:15; 5:19; కొలొ 3:16; 1కొరిం 14:15; హెబ్రీ 2:12 - 2. యేసు, అపొస్తలులు కేవలం కీర్తనలు మాత్రమే పాడారు
మత్త 26:30; అపొ 16:25; రోమా 15:9; యాకోబు 5:13 - 3. దేవుని ఆజ్ఞ దాటి అన్యమైనది తెస్తే ఉగ్రత తప్పదు
ఆది 6:14,22; ఆది 4:4-5; లేవీ 10:1-3
IV. రక్షణ కొరకు బాప్తిస్మము అవసరం (భాగం 1)
- 1. నమ్మి బాప్తిస్మము పొందినవాడే రక్షించబడును
యాకోబు 2:24; యోహా 3:3-5; మార్కు 16:15-16
V. బాప్తిస్మము అవసరమని ఎందుకు బోధించాలి? (భాగం 2)
- 1. పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము పొందడం దేవుని ఆజ్ఞ
అపొ 2:38
VI. బాప్తిస్మము సమయంలో ఏమి జరుగుతుంది
- 1. పాపములు కడిగివేయబడి రక్షణ కలుగుతుంది
అపొ 2:38; 22:16; మార్కు 16:16 - 2. క్రీస్తును ధరించుకొని ఒక్క శరీరములోనికి చేర్చబడుదుము
గల 3:26-27; 1కొరిం 12:13; 1పేతు 3:21
ముగింపు:
✦ మన అభిప్రాయం కాదు, వ్రాయబడినట్లే చేద్దాం.
✦ లేఖనాల ప్రకారం జీవించి రక్షణ పొందుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ ఆత్మీయ జీవితం బైబిల్లో వ్రాయబడిన ఆజ్ఞల ప్రకారమే సాగుతుందా?
A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి