అసాధ్యం కోసం వెదుకుట. భాగం -2

        అసాధ్యం కోసం వెదుకుట - భాగం 2

ఆధారం: యోహా 14:6

క్రీస్తు లేకుండా, విధేయత లేకుండా రక్షణ అసాధ్యము.

I. ఎందుకు అసాధ్యమైనది వెతుకుతున్నారు?

  • A. సాతాను మోసము మరియు లోభము
    ఆది 3:1-6, 1తిమో 6:9-10, సామె 14:12
  • B. విశాల మార్గమును కోరుకొనుట
    మత్త 7:13-14, యిర్మి 10:23

II. దేవుని చిత్తానికి విరుద్ధమైన మార్గాలు

  • A. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కావు
    సామె 16:25, యెష 55:8-9, కొలొ 2:8
  • B. మనుష్య ఆజ్ఞలతో వ్యర్థ ఆరాధన
    మత్త 15:8-9, 2తిమో 4:3-4

III. క్రీస్తు లేకుండా రక్షణ వెతకటం

  • A. యేసే మార్గము సత్యము జీవము
    యోహా 14:6, అపొ 4:12, 1తిమో 2:5

IV. విధేయత లేకుండా రక్షణ

  • A. తండ్రి చిత్తము చేయువారే రక్షింపబడుదురు
    మత్త 7:21, హెబ్రీ 5:9, యాకో 1:22

V. బాప్తిస్మం లేకుండా రక్షణ

  • A. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును
    మార్కు 16:16, అపొ 2:38, 1పేతు 3:21

VI. సంఘం లేకుండా రక్షణ

  • A. క్రీస్తు సంఘాన్ని కట్టి రక్షించును
    మత్త 16:18, అపొ 2:47, ఎఫె 5:23

VII. నమ్మకమైన సేవ లేకుండా రక్షణ

  • A. మరణము వరకు నమ్మకము, క్రియలతో విశ్వాసము
    ప్రక 2:10, యాకో 2:14-26, 1కొరి 15:58

VIII. వ్యక్తిగత త్యాగం లేకుండా రక్షణ

  • A. సిలువను ఎత్తుకొని జీవబలిగా అర్పించాలి
    మత్త 16:24, లూకా 14:26-33, రోమా 12:1-2

IX. తప్పుడు బోధ

  • A. సత్యమును విడిచినవారికి దూరంగా ఉండాలి
    గల 1:6-7, రోమా 16:17, ఎఫె 5:11

జ్ఞాపకం

అసాధ్యమైన మార్గాలు వెతుకకుండా, క్రీస్తు ద్వారా విధేయతతో రక్షణ మార్గములో నడుద్దాం.

ఆత్మీయ ప్రశ్న: నీవు అసాధ్యమైనదాన్ని వెతుకుతున్నావా లేక క్రీస్తు మార్గములో ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు