క్రైస్తవుడిగా మారిన తరువాత

        క్రైస్తవుడిగా మారిన తరువాత

పాఠ్యభాగము: 2 కొరి 5:17

ముఖ్య భావము: క్రీస్తునందు నూతన సృష్టిగా మారినవాడు విశ్వాసములో ఎదుగుతూ, శోధనలను జయించి, తన బాధ్యతలను నెరవేర్చాలి.

I. నూతన సృష్టిగా జీవించాలి

  • A) క్రీస్తునందు కొత్త జీవితం గడపాలి
    2 కొరి 5:17; రోమా 6:4; గల 2:20
  • B) వాక్యములో ఎదగాలి
    1 పేతు 2:2; 1 కొరి 3:1-2; హెబ్రీ 5:12; ఎఫె 4:14
  • C) క్రీస్తును అనుసరించి మాదిరిగా జీవించాలి
    2 పేతు 3:18; 1 పేతు 2:21; హెబ్రీ 12:1-2; 1 తిమో 4:12

II. శోధనలను జయించాలి

  • A) పడిపోకుండా అప్రమత్తముగా ఉండాలి
    1 కొరి 10:12; 1 యోహా 2:1-2; అపొ 8:17-24; 2 పేతు 2:20; లూకా 8:13
  • B) శోధనలను ఓర్పుతో ఎదుర్కోవాలి
    మత్త 4:1-11; యాకో 1:2-3,12-15
  • C) లోకాసక్తిని విడిచి పరిశుద్ధముగా జీవించాలి
    1 యోహా 1:6-10; 1 యోహా 2:15

III. క్రైస్తవుని బాధ్యతలు

  • A) దేవునికి ప్రథమస్థానం ఇచ్చి వాక్యములో నిలవాలి
    మత్త 6:33; 10:37-39; 22:37; 2 తిమో 2:15; అపొ 17:1-11; 1 పేతు 3:15
  • B) ప్రార్థన, సంఘసేవలో నమ్మకముగా ఉండాలి
    1 థెస్స 5:17; ఫిలి 4:4-7; హెబ్రీ 4:14-16; 1 పేతు 5:7; హెబ్రీ 10:24-27; తీతు 2:14; 3:1
  • C) దానధర్మము, సాక్ష్యము, బోధలో నిలవాలి
    1 కొరి 16:1-2; 2 కొరి 8:1-3; 9:6-7; 2 కొరి 12:15; యోహా 1:35-42; 4:9,11-12,27-29,39-42; 2 తిమో 2:2

IV. రక్షణలో నిలిచియుండాలి

  • A) క్రీస్తునందు రక్షణను స్వీకరించాలి
    రోమా 1:16; 3:23
  • B) మారుమనస్సు పొంది విధేయత చూపాలి
    లూకా 13:3; అపొ 2:38; అపొ 8

ముగింపు: నూతన సృష్టిగా జీవించి, శోధనలను జయించి, రక్షణలో స్థిరపడుదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు క్రీస్తునందు కొత్త సృష్టిగా జీవిస్తూ నీ క్రైస్తవ బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చుతున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు