ఆశీర్వాదములు & శాపములు

               ఆశీర్వాదములు & శాపములు

ప్రధాన వాక్యం: ద్వితీ 11:26-28

I. ఆశీర్వాదములు

  • A. వాక్యము విని ఆచరించువారు
    మత్త 13:16; లూకా 11:28; యాకో 1:22-25
  • B. క్రీస్తునందు నూతన జీవితం
    యోహా 1:12; 2 కొరి 5:17; ఎఫె 1:3; యోహా 4:23-24
  • C. ఆత్మకు విత్తి జీవించుట
    రోమా 8:13; గల 6:7-8; 2 కొరి 7:10; యాకో 1:12
  • D. నిత్యరాజ్య వారసత్వం
    మత్త 10:32; 1 పేతు 3:12; మత్త 25:34; ప్రక 22:14

II. శాపములు

  • A. వినక నమ్మక పశ్చాత్తాపపడనివారు
    అపొ 3:22-23; మార్కు 16:16; లూకా 13:3; మత్త 10:33
  • B. లోబడక వ్యర్థ ఆరాధన చేయువారు
    2 థెస 1:7-9; మత్త 7:26-27; మత్త 15:8-9
  • C. శరీరానుసార జీవితం
    ఎఫె 2:12; రోమా 8:13; గల 6:7-8; అపొ 8:13
  • D. నిత్యశిక్ష మరణం
    1 పేతు 3:12; మత్త 25:41; రోమా 6:16; రోమా 6:23

నిర్ణయం: ఆశీర్వాదమా? శాపమా? నీ ఎంపిక నీ చేతిలోనే ఉంది

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు