రెండు వైపుల కత్తిలా పదునైన దేవుని వాక్యం
రెండు వైపుల కత్తిలా పదునైన దేవుని వాక్యం
ఆధార వాక్యము: హెబ్రీ 4:12
I. దేవుని వాక్యము శక్తివంతమైనది
- A. మన హృదయాలను పరిశీలిస్తుంది. హెబ్రీ 4:12
- B. నమ్మినవారికి రక్షణను ప్రసాదించును. రోమా 1:16
- C. మన ఆత్మలను రక్షించును. యాకో 1:21
II. వాక్యముతో సాతానుపై విజయం
- A. దేవుని కవచముతో నిలబడాలి. ఎఫె 6:11-19
III. వాక్యములో స్థిరపడాలి
- A. దేవుని వాక్యము నిత్యమైనది. 2 తిమో 2:6-11
- B. సత్యమును మాత్రమే బోధించాలి. తీతు 2:4-8
- C. వాక్యము ద్వారా శుద్ధిపరచబడాలి.
- 1 పేతు 1:22-25
IV. వాక్యమును ప్రేమించువారు
- A. సత్యములో నిలిచి జయించాలి.
- 1 యోహా 2:14-18
- B. దేవుని చిత్తములో నిలబడాలి.
- 1 యోహా 2:17-18
V. సత్యమైన ఉపదేశమును అనుసరించాలి
- A. తప్పుడు బోధలకు దూరముండాలి.
- రోమా 16:17
- B. సత్యములో ఆదర్శముగా జీవించాలి.
- ఫిలి 3:17-18; తీతు 2:7-8
VI. రక్షణకు విధేయత అవసరం
- A. సువార్తకు పూర్తిగా లోబడాలి.
- మత్త 11:15; 13:15, 43; లూకా 8:12-13; యోనా 3:9-10; ప్రక 3:3
- B. విశ్వాసముతో బాప్తిస్మము పొందాలి.
- ఎజ్రా 10:11-12; మార్కు 16:15-16; రోమా 10:10-11; అపో 2:38-39; 8:36-39
VII. విశ్వాసములో స్థిరముగా జీవించాలి
- A. క్రీస్తునందు ఎల్లప్పుడూ ఎదగాలి.
- ఎఫె 2:1-5; కొలొ 2:6-7; 3 యోహా 2-8
VIII. ముగింపు మరియు హెచ్చరిక
- A. వాక్యానుసారముగా జీవించి రక్షించబడాలి. మత్త 7:24-27; యాకో 1:22-25; 2 తిమో 3:16-17; హెబ్రీ 4:12
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి