శరణాలయ పట్టణం

                  శరణాలయ పట్టణం 

మూల వాక్యం: సంఖ్యా 35:9-15

పరిచయం: దేవుడు ఇశ్రాయేలీయులకు శరణాలయ పట్టణాలను ఏర్పాటు చేసి, పొరపాటు హంతకునికి రక్షణ కల్పించాడు.

I. ఆరు శరణాలయ పట్టణాలు

  • A. మనుష్యవధ ధర్మశాస్త్రం
    సంఖ్యా 35:9-15
  • B. ఉద్దేశ్య హంతకునికి మరణశిక్ష
    సంఖ్యా 35:16-23
  • C. పొరపాటు హంతకునికి శరణం
    సంఖ్యా 35:24-28
  • D. రక్తప్రాయశ్చిత్త నియమము
    సంఖ్యా 35:30-34

II. శరణాలయ పట్టణాలు

  • A. సులభంగా చేరదగినవి
    ద్వితీ 19:1-13
  • B. మూడు పడమటి పట్టణాలు
    యెహోషువ 20:1-8
  • C. మూడు తూర్పు పట్టణాలు
    యెహోషువ 20:7

III. శరణాలయ పట్టణం – పరలోక యెరూషలేము

  • A. పరలోక యెరూషలేము
    హెబ్రీ 12:22-23
  • B. క్రీస్తులో రక్షణ
    అపో 22:17-21
  • C. క్రీస్తు రక్త రక్షణ
    రోమా 5:9

IV. శరణాలయ పట్టణం – రక్షణ మార్గము

  • A. దేవునిని వెదకాలి
    అపో 17:26-27
  • B. విశ్వాస రక్షణ మార్గము
    రోమా 10:8-11
  • C. క్రీస్తే మార్గము
    యోహా 14:6

V. శరణాలయ పట్టణం – సురక్షిత స్థలం

  • A. సాతాను విరోధి
    1పేతు 5:8
  • B. అంధకారమునుండి విమోచన
    కొలొ 1:13
  • C. దేవుడే మన శరణం
    కీర్త 46:1

ముగింపు: శరణాలయ పట్టణముల వలె క్రీస్తులో మనకు రక్షణ, శాంతి, సురక్షిత స్థలం లభిస్తుంది.

ఆత్మీయ ప్రశ్న: మీరు క్రీస్తులోని శరణాలయ పట్టణములో ఆశ్రయం పొందుతున్నారా?

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
📞 8096637711

కామెంట్‌లు