ఇది నిజమేనా?”
ఇది నిజమేనా?
మూలవాక్యము: దాని 3:1-14 — విశ్వాసము పరీక్షించబడెను
I. వారిని శోధించింది ఏమిటి?
- A) రాజాజ్ఞ మరియు గుంపు ఒత్తిడి
దాని 3:4-7 - B) అగ్ని గుండం బెదిరింపు
దాని 3:6,19-22
II. మనం ఎలా పరీక్షించబడతాము?
- A) విశ్వాసమునకు జవాబు, సత్యమును స్థిరపరచడం
1పేతు 3:15; 1యోహా 1:1 - B) కీడును విడిచిపెట్టడం, లోక ఒత్తిడి జయించడం
1తెస్స 5:21-22; లూకా 6:26-27; ప్రక 3:15-17
III. వారి జవాబు ఏమిటి?
- A) దేవునిపై నమ్మకము, అగ్నిలో కాపాడుట
దాని 3:16-18; దాని 3:14-30 - B) శోధనలో మార్గము, విడువడు ఎడబాయడు ఎన్నడును
1కొరి 10:13; హెబ్రీ 13:5-6
ముగింపు:
- A) విశ్వాసములో స్థిరముగా నిలిచుట, క్రీస్తును ఒప్పుకొనుట
దాని 3:17-18; మత్త 10:32-33 - B) శోధనలో జయించడం, మరణము వరకు నమ్మకము
యాకో 1:12; ప్రక 2:10
❓ ఆత్మీయ ప్రశ్న: పరీక్షల మధ్య నీవు దేవునికి నమ్మకంగా నిలుస్తావా?
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి