దేవుని ఏర్పాట్లు"
దేవుని ఏర్పాట్లు
మూల వాక్యం: నిర్గమ 16:1–17:7 - దేవుడు సమకూర్చువాడు
I. ప్రజలు ఫిర్యాదు చేశారు
- A. ఆహారమునకై గొణుగుట
నిర్గమ 16:1-3 - B. దాహమునకై ఫిర్యాదు చేయుట
నిర్గమ 17:1-3
II. దేవుని ప్రతిస్పందన
- A. మన్నా, పిట్టలను ఇచ్చుట
నిర్గమ 16:4-9 - B. బండనుండి నీళ్లు ఇచ్చుట
నిర్గమ 17:4-6 - C. నీతిమంతుడు విడువబడడు అనే నిశ్చయం
కీర్త 37:25
III. దేవుని ఆజ్ఞ మరియు ఏర్పాట్ల ప్రత్యేకత
- A. ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుట
నిర్గమ 16:10-21 - B. దేవుని ఏర్పాట్లకు లోబడుట
నిర్గమ 16:22-36
IV. ముగింపు - మన పాఠం
- A. "యెహోవా మనమధ్య ఉన్నాడా" అనే సందేహం వద్దు
నిర్గమ 17:7 - B. మారుమనస్సు పొంది ప్రార్థన చేయాలి
అపొ 17:30; లూకా 13:3; యాకో 5:16 - C. పాపములు ఒప్పుకొనిన క్షమించబడును
1 యోహా 1:9
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి