శోధన

      శోధనలలో స్థిరంగా నిలిచి జయద్దాము

ఆధారం: యాకో 1:2, 1పేతు 1:6-7

నానావిధమైన శోధనలలో పదునప్పుడు సంతోషించుడి

I. శోధన అంటే ఏమిటి మరియు ఎవరు కారణం

  • 1. శోధన ఒక పరీక్ష
    యాకో 1:2-3
  • 2. దేవుడు శోధింపజేయడు
    యాకో 1:13
  • 3. సాతాను మరియు స్వకీయ దురాశ కారణం
    ఆది 3:4-6, మత్త 4:1-11, యాకో 1:14

II. శోధన వచ్చే మార్గాలు మరియు ప్రక్రియ

  • 1. మూడు రకాల కోరికలు
    కన్నుల కోరిక, శరీర కోరిక, జీవిత గర్వము — 1యోహా 2:16
  • 2. కోరిక నుండి పాపమునకు
    కోరికను ఆకర్షించును, పాపము కనును — యాకో 1:14-15
  • 3. పాపము మరణమునకు దారితీయును
    యాకో 1:15

III. సాతాను తంత్రము మరియు మన పరిమితులు

  • 1. సాతాను ఉచ్చు వేయును
    యాకో 1:14, 1పేతు 5:8, ఎఫె 6:11
  • 2. మన బలహీనతలపై దాడి
    1పేతు 5:8
  • 3. పరిమితికి మించి శోధన రాదు
    1కొరి 10:13, ఎఫె 6:13

IV. శోధన వచ్చినప్పుడు మరియు పడినప్పుడు చేయవలసినవి

  • 1. శోధన వచ్చినప్పుడు పారిపోవాలి
    ఆది 39:6-12, 1కొరి 10:13, ఎఫె 4:27, ఎఫె 5:16-17
  • 2. పాపములో పడితే దేవుని దుఃఖముతో తిరిగి రావాలి
    2కొరి 7:10, అపొ 8:22
  • 3. క్షమాపణ కొరకు ప్రార్థన మరియు సహాయము
    1యోహా 2:1, యాకో 1:5-8, యాకో 5:16

V. సిద్ధపడుట మరియు ఆలోచనలను కాపాడుకొనుట

  • 1. వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవాలి
    మత్త 4:4-10
  • 2. పాపానికి అవకాశం ఇవ్వకూడదు
    రోమా 13:14, 1కొరి 6:18
  • 3. హృదయము నుండే పాపము వచ్చును
    మత్త 5:28, మత్త 15:19, మత్త 18:6-7

VI. ఆనందముతో స్థిరంగా నిలిచి జయించుట

  • 1. శోధనలను ఆనందముతో ఎదుర్కోవాలి
    యాకో 1:2-3, 1పేతు 1:6-7
  • 2. పరీక్షలు పరిపక్వత తెచ్చును
    యాకో 1:4, యాకో 1:12
  • 3. మంచి పోరాటము పోరాడాలి
    1తిమో 6:12

జ్ఞాపకం

దేవుడు మనలను శోధనలో ఒంటరిగా విడువడు. తప్పించుకొనే మార్గము చూపును. శోధనను జయిస్తే జీవకిరీటము మనదే.

ఆత్మీయ ప్రశ్న: ఈరోజు నీవు శోధనలను జయించి జీవకిరీటము పొందుటకు సిద్ధంగా ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు