దేవుని ప్రజలు
దేవుని ప్రజలు
మూలవాక్యము: 1 పేతురు 2:9
I. దేవుని సొత్తు మరియు నూతన నిబంధన ఇశ్రాయేలు
- A. దేవునిచే ఎన్నుకోబడిన ప్రత్యేక ప్రజలు
నిర్గ 19:5-6; ద్వితీ 7:6-8; రోమా 11:20-22; మత్త 21:43 - B. క్రీస్తునందు విశ్వాసమువలన దేవుని కుమారులు
1 పేతు 2:9; గల 3:26-29; అపొ 2:21; 2 థెస్స 2:14 - C. సంఘమే దేవుని ఇశ్రాయేలు
గల 6:16; రోమా 2:28-29; ఎఫె 2:11-19
II. రాజులైన యాజక సమూహము మరియు సంఘము
- A. పరిశుద్ధపరచబడి దేవునికి సమర్పించబడిన ప్రజలు
1 పేతు 1:1-2; 1 పేతు 2:5; రోమా 12:1-2; లేవీ 20:24,26 - B. క్రీస్తు రక్తముతో విమోచింపబడిన స్వకీయ జనము
అపొ 20:28; 1 కొరి 6:19-20; తీతు 2:14; 1 పేతు 1:18-19 - C. కదలని రాజ్యములో భాగస్థులు
మత్త 28:18; హెబ్రీ 12:28; ప్రక 1:5-6
III. దేవుని ప్రజల బాధ్యత
- A. దేవుని గుణాతిశయములను లోకానికి ప్రకటించాలి
1 పేతు 2:9; రోమా 5:8; 2 రాజు 7:9; మార్కు 16:15 - B. సువార్తను ప్రకటించి క్రీస్తును మహిమపరచాలి
మత్త 28:19-20; అపొ 8:4; 2 తిమో 4:2 - C. దేవుని నామమునకు మహిమ కలిగించే జీవితం జీవించాలి
లూకా 2:20; మత్త 5:13-16; ఫిలి 2:14-16
IV. చీకటి నుండి వెలుగులోనికి మార్చబడిన ప్రజలు
- A. అంధకారమునుండి వెలుగు రాజ్యములోనికి మార్చబడితిమి
కొలొ 1:13-14; అపొ 26:16-18; ఎఫె 5:8-11; యోహా 1:5 - B. వెలుగు సంబంధులవలె నడుచుకోవాలి
ఎఫె 5:8; 1 థెస్స 5:5-8; 1 యోహా 1:7
V. దేవుని కృప వలన కనికరింపబడిన ప్రజలు
- A. ఒకప్పుడు దేవుని ప్రజలు కానివారము, ఇప్పుడు ఆయన ప్రజలమయ్యాము
హోషే 2:23; రోమా 9:25-26; 1 పేతు 2:10 - B. కృపవలన రక్షింపబడి నిరీక్షణ పొందితిమి
ఎఫె 2:12-13; రోమా 5:8-9; 1 పేతు 1:3 - C. దేవుని కనికరమును జ్ఞాపకముంచుకొని విశ్వాసములో నిలుద్దాం
తీతు 3:4-7; హెబ్రీ 10:23
ముగింపు
దేవుని స్వకీయ ప్రజలముగా పరిశుద్ధతతో జీవిస్తూ, ఆయన గుణాతిశయములను లోకానికి ప్రకటించుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న
దేవుని స్వకీయ ప్రజగా పిలువబడిన నీవు, చీకటి క్రియలను విడిచి ఆయన గుణాతిశయములను ప్రచురించే బాధ్యతను నెరవేరుస్తున్నావా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి