కయీను మార్గము!

                    కయీను మార్గము

ఆధారం: ఆది 4

విశ్వాసముతో దేవుని నీతికి లోబడుదాము.

I. దేవునిని ఆరాధించాలనే కయీను కోరిక

  • A. విశ్వాసముచేత హేబెలు అర్పణ
    హెబ్రీ 11:4
  • B. దేవుని నీతినెరుగక లోబడక
    రోమా 10:2-3
  • C. కయీను దుష్టుని సంబంధి
    1యోహా 3:12, గల 5:19-21
  • D. నీతిమంతుల రక్తమంతయు
    మత్త 23:35-36

II. తిరస్కరించబడిన హృదయమునకు మార్గం

  • A. మేలు చేసినయెడల అంగీకరింపబడవా
    ఆది 4:6-7
  • B. నా సహోదరునికి కాపరివాడనా
    ఆది 4:9
  • C. నీ సహోదరుని రక్తము
    ఆది 4:10-12, యూదా 11

III. దైవిక ఖండన యొక్క మార్గం

  • A. పాపము ద్వారమునొద్ద పొంచియుండును
    ఆది 4:6-7
  • B. దేవుడు నీతిగల న్యాయాధిపతి
    కీర్త 7:11
  • C. ఒకసారి మృతిపొందుట తీర్పు
    హెబ్రీ 9:27, యూదా 14-15

IV. కయీను తప్పు మార్గం

  • A. కయీను అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు
    ఆది 4:3-5
  • B. మిక్కిలి కోపము పడి హేబెలును చంపెను
    ఆది 4:5-6, ఆది 4:8
  • C. దేశదిమ్మరివై శపింపబడెను
    ఆది 4:10-12
  • D. నరహంతకుల భాగము అగ్ని
    ప్రక 21:8

V. కయీను మార్గం మనకు ఇచ్చే హెచ్చరిక

  • A. విశ్వాసముచేత హేబెలు వలె ఉందాము
    హెబ్రీ 11:4

జ్ఞాపకం

మన మార్గము కయీనుది కాదు క్రీస్తుది కావాలి.

ఆత్మీయ ప్రశ్న: నీవు హేబెలు వలె విశ్వాసముతో ఆరాధిస్తున్నావా లేక కయీను వలె సొంత మార్గములో ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు