మద్య పానము

                    మద్య పానము

పాఠ్యభాగము: సామె 20:1

ముఖ్య భావము: మద్యపానము ఆత్మీయ జీవితాన్ని నాశనపరచును; క్రైస్తవులు పరిశుద్ధులై ఆత్మతో నిండియుండాలి.

I. మద్యపానము ప్రమాదకరమైనది

  • A) మత్తు మోసపరచి పాపమునకు నడిపిస్తుంది
    సామె 20:1; 1 పేతు 4:1-5
  • B) త్రాగుబోతులు దేవుని రాజ్యమును స్వతంత్రించరు
    1 కొరి 6:9-11

II. క్రైస్తవులు పరిశుద్ధులై మెలకువగా ఉండాలి

  • A) యాజక సమూహముగా పరిశుద్ధ జీవితము జీవించాలి
    లేవీ 10:8-11; 1 పేతు 2:5; 1 కొరి 1:2; సంఖ్యా 6:1-6
  • B) మితముతో మెలకువగా జీవించాలి
    1 తిమో 3:2; 1 పేతు 5:8; మత్త 24:42-44

III. క్రైస్తవుని ప్రభావము పరిశుద్ధముగా ఉండాలి

  • A) ఇతరులకు అభ్యంతరము కలుగనీయకూడదు
    రోమా 14:20-21
  • B) దేవుని మహిమకై ఆత్మతో నిండియుండాలి
    మత్త 5:13-16; యోహా 2:1-10; 1 తిమో 5:23; 1 కొరి 10:31; ఎఫె 5:18

ముగింపు: మత్తును విడిచి పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునికి మహిమ కలిగించే జీవితము జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు మత్తుతో కాదు, పరిశుద్ధాత్మతో నిండి దేవునికి మహిమ తెస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు