దాచిపెట్టిన నిధి
దాచిపెట్టిన నిధి
ఆధారం: మత్తయి 13:44
I. ఆ నిధి ఏమిటి?
- A. నిత్యజీవము మరియు దేవుని మంచితనము
యోహా 4:13-14; రోమా 2:3-6 - B. దేవుని మహిమ మరియు కృప సంపద
రోమా 9:21-24; ఎఫె 1:7-9 - C. క్రీస్తులో ఉన్న జ్ఞాన నిధులు
ఎఫె 3:8-10; కొలొ 2:1-3
II. నిధి దాగియుండి కనుగొనబడుట
- A. లోక చింతలలో మరియు సాతాను చేత దాగింది
లూకా 8:7,14; 2 కొరి 4:3-4 - B. వెదకనివారికి ప్రత్యక్షమయ్యెను
రోమా 10:20; యోహా 1:43-45 - C. కనుగొని ప్రకటించుట
యోహా 4:27-30
III. నిధిని కొనుగోలు చేయుట
- A. సంతోషముగా అన్నియు విడిచిపెట్టుట
మత్త 13:44; అపొ 8:39; మత్త 16:24; లూకా 14:33 - B. పరిశుద్ధ జీవితము కొరకు ఖరీదు
తీతు 2:11-14; రోమా 8:18; 2 కొరి 4:17 - C. నిజమైన సంపద
ప్రక 3:18
జ్ఞాపకం
క్రీస్తులో ఉన్న రాజ్య నిధి అమూల్యమైనది. దానిని కనుగొన్నవాడు దానికోసం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. మత్త 13:44
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి