ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి చేయుము
ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి చేయుము (భాగం)
పాఠ్యభాగము: లూకా 17:5
I. విశ్వాసమనగానేమి?
- A) నిరీక్షింపబడువాటి నిజస్వరూపము
హెబ్రీ 11:1 - B) క్రీస్తుయొక్క పునరుత్థాన వాస్తవము
1కొరి 15వ అధ్యాయం - C) దేవుడున్నాడని నమ్మవలెను
హెబ్రీ 11:6 - D) దృశ్యమైనవి కనబడవు
హెబ్రీ 11:3; రోమా 1:18-23; కీర్త 115:4-8; యెషా 40:25-26; యెషా 44:9-20; కీర్త 19:1
II. యేసు దేవుని కుమారుడని విశ్వాసం సాక్ష్యంపై ఆధారపడి ఉంటుంది
- A) సూచకక్రియలు
యోహా 2:1-11; యోహా 4:46-54; యోహా 5వ అధ్యాయం; యోహా 6వ అధ్యాయం; యోహా 9వ అధ్యాయం; యోహా 11వ అధ్యాయం; యోహా 12:9-11; యోహా 12:37; యోహా 6:26-30; యోహా 20:30-31 - B) తండ్రి సాక్ష్యం
యోహా 5:36-47 - C) యేసు వాక్యములు
యోహా 7:46 - D) ఆయనను పాపముగా చేసిన దేవుడు
2కొరి 5:21
III. ప్రతి క్రైస్తవుడు గ్రహించవలసినది
- A) అమూల్యమైన విశ్వాసము
2పేతు 1:1
IV. విశ్వాసం మారవచ్చు
- A) విశ్వాసము తప్పిపోకుండ
లూకా 22:32 - B) విశ్వాసత్యాగము చేసినవాడు
1తిమో 5:8; 1తిమో 4:1; 1తిమో 1:19; 1తిమో 6:10; 1తిమో 6:21; 2తిమో 2:18; 1తిమో 5:11-12; హెబ్రీ 3:12
V. విశ్వాసం యొక్క వివిధ రూపాలు
- A) బలహీన విశ్వాసం
రోమా 4:19 - B) బలపడిన విశ్వాసం
రోమా 4:20; అపో 16:5 - C) అల్పవిశ్వాసం
మత్త 6:30; మత్త 8:26; మత్త 14:31; మత్త 16:8 - D) గొప్ప విశ్వాసం
మత్త 8:10 - E) విధేయ విశ్వాసం
రోమా 16:26; హెబ్రీ 11వ అధ్యాయం
ముగింపు: విశ్వాసం సాక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసంలో తొలగిపోకుండా స్థిరంగా ఉండాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న:
మీ విశ్వాసం బలహీనమా, అల్పమా, లేక స్థిరమైనదా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి